Romantic Heroines : సినిమా ఇండస్ట్రీలో రానించాలంటే అందం వుంటే సరిపోదు..ఆవ గింజంత అదృష్టం కూడా ఉండాలి..ఒక సినిమా హిట్ అయ్యింది అనుకుంటే మరో సినిమా ప్లాప్ అవుతుంది..అయితే మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్లు కూడా అందాల ఆరబోతకు రెడీ అంటున్నారు.. ఒకప్పుడు బికిని అనేది బాలివుడ్ లో ట్రెండ్ అయ్యేది..ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ అవకాశాల కోసం బికిని వేస్తున్నారు..
ఎంత ట్రెడిషనల్ హీరోయిన్ అయినా సరే ఖచ్చితంగా బికినీ వేయాల్సిందే. బికినీ వేయని హీరోయిన్ లేదు అప్పట్లో. స్టార్ హీరోయిన్లు కూడా బికినీలు వేస్తేనే వాళ్లకు అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బికినీలు కాదు.. మొత్తం గ్లామర్ షోనే చేయాల్సి వస్తోంది హీరోయిన్లు. ఏమాత్రం అవకాశం వచ్చినా మొత్తం చూపించేయాల్సిందే.
ఒళ్ళు కనిపించేలా డాన్స్ లు చెయ్యాల్సిందే..గ్లామర్ కు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉండటంతో కుర్రకారును ఆకట్టుకోవడానికి హీరోయిన్లు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఎవ్వరైతే ఎక్కువగా గ్లామర్ షో చేస్తారో.. అందాలను ఆరబోస్తారో వాళ్లకే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి..ఇండస్ట్రీ లో లక్కీ హీరోయిన్ అనిపించుకోవాలి అంటే మాత్రం వారి అందాల నిధిని విందు చెయ్యాల్సిందే..జనరెషన్ మారే కొద్ది ఇక హీరోయిన్లు కూడా కుర్రాళ్ళు సెగలు పుట్టిస్తున్నారు.. ఎందుకంటే యూత్ కు హీరోయిన్ నచ్చితే సినిమా ను గ్యారెంటీగా హిట్ అయ్యేలా చేస్తారు..
ఇకపోతే ఇండస్ట్రీలో ఉన్న ఆఫర్లకు తగ్గట్టుగా తమను తాము మలుచుకుంటున్నారు. ఒకప్పుడు చాలామంది హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ కు నో చెప్పారు. కేవలం గ్లామర్ షో చేయాల్సి వస్తుందని కొన్ని సినిమాలను వదిలేసుకున్నారు. ఇది ఒకప్పుడు మాట..కానీ ఇప్పుడు ఆ హీరోయిన్లే అన్నింటికీ రెడీ అన్నట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో గ్లామర్ షోను ఒలకబోస్తున్నారు. అందాలను ఆరబోస్తున్నారు. దర్శకనిర్మాతలకు, హీరోలకు తాము దేనికైనా రెడీ అన్నట్టుగా ఫోటోలతో మెసేజ్ పంపిస్తున్నారు..సోషల్ మీడియాలో అన్నీ వదిలేసి మరీ ఫోటో షూట్ లు పెడుతున్నారు.వారెవ్వరొ గెస్ చెయ్యండి..