Actress In White Dress : వైట్ డ్రెస్సులో జారే పరువాలతో విందు చేస్తున్న హాట్ బ్యూటీస్..

- Advertisement -

Actress In White Dress : టాలివుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల అందాలకు కొదవ లేదు..సినిమా సినిమాకు కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నారు..సినిమాలు హిట్ అయినా లేకున్నా కూడా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకు మతులు పోగుడుతున్నారు..ఇక ఆలస్యం ఎందుకు Actress In White Dress వైట్ డ్రెస్సులో అందాల విందు చేస్తున్న ముద్దుగుమ్మలు ఎవరో ఓ లుక్ వేద్దాం పదండి..

వాణి కపూర్:

Actress vani kapoor in white dress
Actress vani kapoor in white dress

తెలుగులో నాని సరసన ఆమా కల్యాణంలో సందడి చేసిన వాణీ కపూర్‌. శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ రణ్‌వీర్‌తో కలిసి బేఫిక్రే, హృతిక్‌ రోషన్‌తో కలిసి వార్‌, అక్షయ్‌ కుమార్‌తో కలిసి బెల్‌బాటమ్‌, రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి షంషేరా సినిమాల్లో నటించింది. అన్నట్లు బోల్డ్‌నెస్‌లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకుంది. ఆమె షేర్‌ చేసే హాట్‌ ఫొటోలకు నెటిజన్లు లైకులు, షేర్ల వర్షం కురిపిస్తుంటారు.. ఈమెకు మంచి ఫాలొయింగ్ కూడా ఉంది.

- Advertisement -

ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఈ సొగసరి దానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్‌ చేసింది. క్షణాల్లోనే అవి వైరల్‌గా మారాయి. ఇందులో పొడవాటి తెల్లగౌనులో పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది హీరోయిన్‌. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

జాన్వీ కపూర్:

Janhvi Kapoor
Janhvi Kapoor

శ్రీదేవిలాగా జాన్వీ కపూర్ అతిలోక సుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.

బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.తాజాగా జాన్వీ కపూర్ కళ్ళు చెదిరే ఫోటోషూట్ తో తన ఫ్యాన్స్ కి మరో ట్రీట్ ఇచ్చింది. ఎప్పుడూ మతిపోగొట్టే ఎద అందాలతో జాన్వీ ఎలాంటి రచ్చ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈసారి కాస్త స్టైల్ జోడించి ఇంటర్నెట్ లో మంటలు రేపింది. వైట్ డ్రెస్సులో అందాలవిందు చేసింది.ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

నభా నటేష్:

Nabha Natesh
Nabha Natesh

ఇస్మార్ట్‌ భామ తన క్లీవేజ్ అందాలతో హీటు పెంచింది. నభా నటేష్ కి కవ్వించే కొంటె చూపు తోడవడంతో ఈ సీజన్ కి ఆమె హాట్ లుక్స్ సెగలు రేగుతున్నాయి. పైగా ఫొటోల్లో నభా హస్కీ లుక్స్ లో సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం ఇంకా బాగా ఆకట్టుకుంది. అసలు కుర్రకారు చూపు తిప్పుకోలేని కవ్వించే ఒంపు సొంపులతో నభా నటేష్ అలా వయ్యారంగా నుంచుంది. అమ్మడు అందాల ఫోజులకు నెటిజన్లు మైకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.

మొత్తానికి నభా ఇలా ఘాటు ఫోజులు పెట్టి టాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో నభా యువతలో క్రేజ్ భారీ క్రేజ్ రాబట్టింది.తాజాగా వైట్ డ్రెస్సులో మెరిసింది..చూపు తిప్పుకోకుండా చేస్తుంది..నెట్టింట ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ లుక్ వేసుకోండి..

నేహాఖాన్:

neha khan
neha khan

నేహాఖాన్.. బాలివుడ్ లో పలు చిత్రాల్లొ కనిపించింది.. ఈమె చేసిన సినిమాలు ఆమెకు మంచి పేరును అందించాయి..సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అవుతుంది..ఎప్పటికప్పుడూ తాజా ఫోటో షూట్ లను చేస్తూ కుర్ర కారును కట్టిపడేస్తుంది..తాజాగా వైట్ డ్రెస్ లో పరువాల విందును వడ్డించింది..ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

దక్ష నాగర్కర్:

Daksha Nagarkar
Daksha Nagarkar

దక్ష నగార్కర్.. ‘హుషారు’తో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన ‘జాంబీరెడ్డి’ ద్వారా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించింది. అయితే అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం సరైనా అవకాశాలు రావాట్లేదు..సోషల్ మీడియాలో యమ యాక్టివ్.. అక్కడ తాను నటిస్తున్న సినిమాలతో పాటు తన అంద చందాలతో కనుల విందు చేస్తూ మరింత పాపులర్ అవుతోంది. తాజాగా ఈమె షేర్ చేసిన వైట్ డ్రెస్సులో మెరిసింది..నిషాలెక్కించే చూపులతో కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది..ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here