Anasuya : యాంకర్ అనసూయ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే..38 ఏళ్ల వయస్సులో కూడా పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ తన అందాలతో కుర్రాళ్లను పిచ్చోళ్లను చేస్తుంది.ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ ఈమెలో అందం తగ్గలేదని చెప్పవచ్చు. వయసుతో పాటు అందాన్ని పెంచుకుంటూ పోతుంది ఈ గ్లామర్ బ్యూటీ..అందుకే ఆమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే..ఈ వయసులో కూడా అనసూయ అందాన్ని చూస్తే మాత్రం తన వయసులో ఉన్నవాళ్లు చూసి కుళ్ళుకోవాల్సిందే. ఈమె ఫిజిక్ అలాంటిది కాబట్టి. అనసూయ తొలిసారిగా టీవీ ఛానల్స్ లో యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఆ తర్వాత తనకు వెండితెరపై సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా అడుగుపెట్టింది. ఎప్పుడైతే ఇందులో యాంకర్ గా పరిచయమైందో అప్పటినుంచి అందరి మదిలో చేరిపోయింది అనసూయ. జబర్దస్త్ లో కేవలం యాంకర్ మాత్రమే కానీ.. ఆమె షో ప్రారంభంలో చేసే డాన్సులు, మాట్లాడే మాట విధానం అనేది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.యాంకర్ గా అడుగుపెట్టింది. ఎప్పుడైతే ఇందులో పరిచయమైందో అప్పటినుంచి అందరి మదిలో చేరిపోయింది హాట్ బ్యూటీ.. జబర్దస్త్ లో కేవలం యాంకర్ మాత్రమే కానీ.. ఆమె షో ప్రారంభంలో చేసే డాన్సులు, మాట్లాడే మాట విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..
సినిమాల్లో కూడా మెరిసింది.. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి మంచి మార్కులు వేయించుకుంది..ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంది కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది. ఇక గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించి మరింత ఆకట్టుకుంది. సినిమాల్లో మంచి అవకాశాలు రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పింది..సోషల్ మీడియాలో మాత్రం అనసూయ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక ఫోటో షూట్ చేయించుకుని వాటిని షేర్ చేసుకుంటూ బాగా సందడి చేస్తుంది. ఖాళీ సమయం దొరికితే తన ఫ్యాన్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది..
అయితే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో తను ప్యాంట్ షర్ట్ వేసుకొని తన హాట్ చూపులతో కుర్రాళ్ళ మతి పోగొట్టింది. ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వటంతో ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు…వీటికి రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. మొత్తానికి మరోసారి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.
https://www.instagram.com/p/CmogsGcrcLa/?igshid=YmMyMTA2M2Y=