Anasuya : అడ్డంగా బుక్కయిన అనసూయ..ఆ బూతుతో..

- Advertisement -

జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పిన తక్కువే.. అందం, అభినయం తో ఎందరో మనసులను చూరగొన్నది.. అయితే సోషల్ మీడియాలో ఎక్కువ చురుగ్గా ఉంటుందన్న విషయం అందరికి తెలుసు.. కొన్ని సార్లు హిటేక్కించే ఫోటోలను పంచుకుంటే మరి కొన్నిసార్లు ఘాటైన బూతు పదాలతో పోస్ట్ చేస్తూ అడ్డంగా బుక్ అవుతూ ట్రోల్స్ కు గురవుతుంది.. తాజాగా మరోసారి Anasuya వాడకూడని పదం వాడి అడ్డంగా బుక్కయింది.. ప్రస్తుతం అనసూయ వర్సెస్ నెటిజన్ల వార్ మొదలైనట్టు తెలుస్తుంది.. అసలు Anasuya అంత బూతు మాట ఏమి అనిందో వివరంగా తెలుసుకుందాం..

ఎవరైనా తనను ఒక్క మాట అంటే ఊరుకోని అనసూయా రీసెంట్ గా మరోసారి తన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మాములుగా ఎవరైనా ఒక మాట అంటే పడని అనసూయ టైం దొరికినప్పుడు వాళ్ళకి ఇచ్చి పడేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు అలాగే తనని నమ్మించి మోసం చేసిన వాళ్లకి కౌంటర్ చేస్తూ పెద్ద దుమారాన్ని రేపింది. ఈ క్రమంలోనే అనసూయ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో కొందరిని టార్గెట్ చేస్తూ..” సమస్యలను తెచ్చిపెట్టే పాపులకు దూరంగా ఉండాలి” అంటూ కొటేషన్ ను షేర్ చేసింది. దానికి క్యాప్షన్ గా “నాకు ఎందుకు కొంతమంది గుర్తొస్తున్నారు ” అంటూ రాసుకొచ్చింది.

- Advertisement -

అయితే ఆ పోస్ట్ పై పోర్న్ అని రాసి ఉండడంతో జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ అంటేనే పడని నువ్వు వర్డ్ పోర్న్ అని ఉన్న పోస్ట్ ని షేర్ చేసావ్ మరి దీనిపై నిన్ను జనాలు ట్రోల్ చేయాలా లేదా.. అంటూ మండిపడుతున్నారు. అయితే అతి కాదు అనసూయ మెయిన్ ఇంటెన్షన్.. ఆ కొటేషన్ లోని అర్ధం తెలుకోండి.. అంటూ అనసూయా ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే అనసూయ మాట్లాడిన మాటల్లో నిజం ఉన్న ఆ పోర్న్ అనే పదం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది.. దీనిపై అమ్మడు ఏం వివరణ ఇస్తుందో.. అందరిని ఎలా కూల్ చేస్తుందో తెలియాల్సి ఉంది.
ఇటీవల సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నమోదయింది. త్వరలోనే పుష్ప2తో తన మన ముందుకు రాబోతుంది అనసూయ.. ఇక ఆ సినిమాతో పాటు మలయాళంలో కూడా సినిమాలను చేస్తూ వస్తుంది.. సినిమాల కారణంగా జబర్దస్త్ ను మానేసిందన్న విషయం తెలిసిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here