Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.. ఈ అమ్మడు ఒకవైపు చేతినిండా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ట్రెడిషినల్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. ఎప్పుడు ట్రెండీవేర్ లో కనిపించిన ఈ అమ్మడు తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
రష్మిక మందన్న తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. గతేడాది యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో రష్మిక మందన సూపర్ సక్సెస్ అందుకుంది. ఇవి కాకుండా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఫీమేల్ సెంట్రిక్ మూవీ కూడా రష్మిక మందన చేస్తోంది.. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి.. దాంతో ఆ క్రేజ్ మరింత పెరిగిందని తెలుస్తుంది.. ఒకవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తుంది..
తాజాగా ఎల్లో కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్తో ఫొటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసంది. ఈ ఫోటోలని ఏకంగా 9.78లక్షల మంది లైక్ చేశారు. ఆ ఫోటోల్లో చాలా అందంగా మెరిసిపోతు కనిపించింది. వీటికి ఆమె ఇంటరెస్టింగ్ కొటేషన్ కూడా ఇచ్చింది. “నేను ఎల్లో కలర్ని ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఏంటో తెలుసా..? ఇది సన్ లైట్ ని, పూల అందాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మనలో రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది’ అని పేర్కొంది.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగుతో పాటుగా హిందీలో కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది..
View this post on Instagram