Tillu 2 : ఒకప్పుడు సినిమా హీరోయిన్ అంటే ఎంత ట్రెడిషనల్ గా ఉంటే అంత క్రేజ్. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బ్యూటీ లందరూ హద్దులు మీరు పోయి మరీ యాక్టింగ్ చేస్తున్నారు. ఒకప్పుడు ట్రెడిషనల్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 లో ఎలా హద్దులు మీరి ఓ రేంజ్ లో నటిస్తుందో అందరికీ తెలిసింది. దీనికిగాను నెటిజెన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ కూడా చేస్తున్నారు.ఈ క్రమంలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఇదే టైప్లో హద్దులు మీరు నటిస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ మూడు సాలిడ్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న టిల్లు స్క్వేర్ మూవీ లో నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక పోస్టర్ హల్చల్ చేస్తుంది.డీజే టిల్లులో ఎటువంటి హాట్ సీన్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. అయితే దీన్ని సీక్వెల్ లో డోసేజ్ బాగా పెంచినట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.
ఈ పోస్టర్లో అనుపమ పరమేశ్వరన్ ఏకంగా సిద్దు పైకి ఎక్కి కారులో ముద్దు పెడుతున్న సీన్ ఉంది. అంతేకాదు మూవీలో మరికొన్ని సన్నివేశాల్లో ఇంతకంటే హాట్ ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.ఈ మూవీలో కొన్ని సన్నివేశాల్లో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా అనుపమ పరమేశ్వరన్ టాప్ లెస్ గా రొమాంటిక్ సీన్స్ లో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దీని గురించి బాగా డిస్కషన్ జరుగుతోంది. కొందరు నెటిజెన్స్..ఇంకా అనుపమను పట్టగలమా?సిద్దు గాడికి ఏ టు జెడ్ ఇచ్చేసినట్లుంది… లాంటి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమా హాష్ ట్యాగ్ బాగా ట్రెండింగ్ గా ఉంది. ఒక్క పోస్టర్ ఇంత సంచలనం సృష్టిస్తే మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏమవుతుందో..