Sri Reddy ..ఇది పేరు కాదు ఒక బ్రాండ్.. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకు వచ్చింది.. ఎదో చెయ్యాలనుకుంది..ఇంకేదో అయ్యింది.. దాంతో పేట్టే సర్దుకొని చెన్నైకు మకాం మార్చింది..అక్కడ కూడా కొందరిని టార్గెట్ చేసింది. ఇక యూట్యూబ్ లో తనకు నచ్చని వారిని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటుంది.. ఈ కాంట్రవర్షియల్ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పాప చాలా ఏళ్లుగా వివాదాలతో సహవాసం చేస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో భాగం అవుతూ వార్తలలో నిలుస్తూ వస్తుంది. తనదైన వ్యవహార శైలితో తెగ పాపలర్ అయింది శ్రీరెడ్డి. సినిమా పరంగా చేసింది చాలా తక్కువే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను మాత్రం పొందింది. ముఖ్యంగా మెగా పై కామెంట్లు దీనికి కారణం సోషల్ మీడియా అనే చెప్పాలి..సందు దొరికితే చాలు తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ఉంటుంది..
అంతేకాదు తన పేరు మీద ఓ యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసింది..అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారేలా చేస్తుంది. ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అవి నెటిజెన్లకు బాగా కనెక్ట్ కాగా, కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పేలాయి.
ఇక తను వంటలు చేస్తున్న వీడియోలను బాగా పంచుకుంటూ వస్తుంది. చాలావరకు నాన్ వెజ్, సీ ఫుడ్ లాంటివి వండుతూ కొన్ని స్టోరీలు చెబుతూ వీడియోలను కూడా వదిలుతుంది.. ఇప్పటికే ఎన్నో వంటలను రుచి చూపించింది..
తాజాగా వంజరం చేప కూర ఎలా తయారు చేస్తారు అనేది చేసి చూపించింది. మసాలాలను బాగా దట్టించడమే కాదు..మాటలతో కూడా ఘాటును పెంచుతోంది. చెదిరిన నా పైట, నా బొడ్డు చూసి వొడ్డుకొచ్చి జాలరి ఏమిచ్చాడో తెలుసా.. అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయగా, ఇది నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైకులు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఏదేమైన శ్రీరెడ్డి యూట్యూబ్ ద్వారా నానా రచ్చ చేస్తుంది.. వంట ఏమో కానీ ఆ పరువాలు, నలగడాల గురించి చెప్తూ బాగా పిండేస్తుంది.. అందుకే ఆ నెక్స్ట్ వీడియో ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.. మొత్తానికి శ్రీరెడ్డి వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది..