Anchor Sreemukhi Photos : బుల్లితెర రాములమ్మగా సూపర్‌గా పాపులర్ అయింది శ్రీముఖి. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురుకైన మాటలు.. స్పాంటెనిటీతో బుల్లితెరపై దూసుకెళ్తోంది. సూపర్ యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి ఎదుటి వారిపై జోకులు వేయడమే కాదు తనపై వేసిన జోకులను కూడా స్పోర్టివ్‌గా తీసుకుంటుంది.
తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని అలరిస్తోంది శ్రీముఖి. పలు టీవీ షోస్ హోస్ట్ చేస్తూ బుల్లితెరపై హంగామా చేస్తున్న శ్రీముఖి సోషల్ మీడియాలోనూ తన హవా చూపిస్తోంది. వరుస ఫొటో షూట్లు చేస్తూ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తన లేత అందాలను సోషల్ మీడియాలో వడ్డిస్తూ కుర్రకారుకు కైపెక్కిస్తోంది.
ఎప్పటికప్పుడు కొత్తకొత్త ట్రెండీ ఔట్ఫిట్స్లో కైపెక్కించే చూపులతో ఘాటు పోజులిస్తూ సోషల్ మీడియాలో హీటు పుట్టిస్తోంది శ్రీముఖి. రీసెంట్గా ఆరెంజ్ కలర్ సూట్లో శ్రీముఖి అందాలు మామూలుగా లేవు. ఈ ఔట్ఫిట్లో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతి చెడగొడుతోంది శ్రీముఖి.
ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖి ఒక్కో షోకి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ బాగానే డబ్బులు కూడబెడుతోందట. తరచూ తన ఫ్రెండ్స్‌తో వెకేషన్లు, పార్టీలకు వెళ్తూ శ్రీముఖి లైఫ్‌ని భలే ఎంజాయ్ చేస్తోంది.
తన టాలెంట్ తో వచ్చిన ఫేమ్ శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ కూడా తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ తెలుగు 3 లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తెగ హంగామా చేస్తోంది. బుల్లితెర షోస్ తో పాటు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది. సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోస్ వదులుతూ రచ్చ చేస్తోంది.