Anchor Sreemukhi : శ్రీముఖిని ఏకిపారేసిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా?యాంకర్ శ్రీముఖి గురించి అందరికి తెలుసు..బుల్లితెర రాములమ్మగా బాగా పాపులర్ అయ్యింది. టీవీ షోలతో పాటు సినిమా లాంచ్ ప్రోగ్రామ్స్, అటు వెండి తెరపై పలు కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ Anchor Sreemukhi యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటో షూట్ లను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.దాంతో అమ్మడు క్రేజ్ కూడా పెరిగిపోతుంది.బిగ్ బాస్ 3 రన్నర్ గా నిలిచింది.

అయితే ఈ మధ్యకాలంలో శ్రీముఖి ఎక్కువగా హాట్ ఫోటో షూట్ చేస్తూ వస్తుంది. తన అందాలను చూపించడంలో ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం వెనుకడగా వేయడం లేదు అనే చెప్పాలి. ఇక ఎప్పుడూ లేని విధంగా శ్రీముఖి ఓ రేంజ్ లో అందాలను ఆరపోయడం వెనక అసలు కారణం ఏమై ఉంటుందా అని ప్రేక్షకులు చర్చిస్తున్నారు. అయితే ఇంతకుముందు శ్రీముఖి ఏ ఫోటో షూట్ చేసిన తన ప్రైవేట్ పార్ట్స్ ను ఎప్పుడూ చూపించలేదు..

Anchor Sreemukhi goa photos
Anchor Sreemukhi goa photos

ఇక ఈ మధ్య అమ్మడు బీచ్ లో తడిసిన ఎద అందాలతో ఉన్న ఫోటోను షేర్ చేసింది..ఆ ఫోటో సోషల్ మీడియాలో చర్చంశానీయంగా మారింది.ఆ ఫోటో పై ఒక్కొక్కరు ఒక్కో కామెంట్ చేస్తున్నారు.అలాగే శ్రీముఖి ఎక్స్పోజింగ్ చేయడం ఇష్టం లేని ఆమె అభిమానులు కొందరు ఆమెపై మండిపడుతున్నారు.మోడరన్ డ్రెస్ ను ధరించి చాలా పద్ధతిగా ఉంటావుగా ఇప్పుడు ఏమైంది అంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సుమ, ప్రదీప్ కూడా ఇమే చేసిన ఫోటోషూట్ కు స్పందించినట్లు తెలుస్తుంది..

అంత బోల్డ్ గా ఫోటోలు దిగాల్సిన అవసరం ఆమెకు లేదు..కానీ ఇలా చెయ్యడం షాక్ ఉందంటు మండిపడినట్లు తెలుస్తుంది.బోల్డ్ గా ఫోటోషూట్ చేయడం ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో లేదో తెలియదు కానీ , ట్రెడిషనల్ శ్రీముఖి మాకు దూరమవుతుందంటూ కొందరు ఫీల్ అవుతున్నారు.