రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కనిపించారు..ఆ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశారు..జక్కన్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ మంచి టాక్ ను అందుకుంది..చెర్రి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయినా కూడా ఎక్కడ ఆ పొగరు చూపించకుండా సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు..శంకర్ డైరెక్షన్లో #RC15 సినిమాను చేస్తున్నారు.
ఆ సినిమా నుంచి ఒక సర్ ప్రైజ్ ను ఇవ్వనున్నారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు మేకర్స్ అందరూ ఎదరుచూసేంత క్రేజ్ పెంచుకున్న అల్ట్రా మెగా పవర్ స్టార్. ట్రిపుల్ ఆర్ హిట్ తో తరువాత మరేం పట్టించుకోకుండా ఇంకో సినిమాను లైన్లో పెట్టి బిజీ అయ్యాడు..అందుకే ఇతన్ని సింప్లిసిటీ కి ఫ్యాన్స్ కూడా ఎక్కవనే చెప్పాలి..మరో పాన్ ఇండియా మూవీకి వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి ఫిల్మీ సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. అది మెగా ఫ్యాన్స్ కు ఆసక్తిని పెంచుతోంది.
దిల్ రాజు ప్రొడక్షన్లో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతుండడంతో, మెగా ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ సినిమా పై ఎప్పటి నుంచో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలొ చెర్రి రెండు పాత్రల్లో విభిన్న పాత్రల్లొ కనిపిస్తున్నారు.. అయితే ఈ అంచనాలను అందుకునేందుకు సినిమాను మరింతగా ప్రమోట్ చేసుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారట శంకర్..
ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను విడుదల చేస్తున్నారు.. అందుకోసం.. ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి రామ్ రామ్ చరణ్ లుక్ ను విడుదల చెయ్యాలని డైరెక్టర్ ప్లానుతో ఉన్నారని తెలుస్తుంది. దాని కోసం ఇప్పటి నుంచే ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నారట. ఆ సినిమాలో జస్ట్ చరణ్ ను చూస్తే చాలు కథ అర్తమవుథుంది అని యూనిట్ భారీగా ప్లాను చేస్తున్నారు…గూస్ బంమ్స్ వచ్చేలా ఓ పవర్ పుల్ మోషన్ పోస్టర్ ను కూడా ఇప్పటి నుంచే డిజైన్ చేపిస్తున్నారట డైరెక్టర్ శంకర్. సంక్రాంతి వరకు పర్ఫెక్ట్ టైం చూసుకుని ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయనున్నారట శంకర్ అండ్ టీం..మరి ఈ వార్తలొ ఎంత నిజముందో..అస్సలు ఆ పోస్టర్ ఎలా ఆకట్టు కుటుందో చూడాలి..