Rakul Preet Singh : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రొమాన్స్ ఉన్న సీన్లు చెయ్యాలంటే హీరోయిన్లు నో చెప్పేవారు. లేదా సిగ్గు పడేవారు. ఆ తర్వాత కథ డిమాండ్ ఉండటంతో కొంత సిగ్గు పక్కన పెట్టి నటించెవారు. ఆ తర్వాత కొద్ది కొద్ది మారి పోయింది.ఇప్పుడు బూతులుగా అయ్యింది. ఎలాగంటే రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయ్యినట్లు..సినీ ఇండస్ట్రీని పూర్తిగా మార్చెసారు. ఇప్పుడు అవకాశాలు రావాలంటే అన్నీ చూపించాలి అవసరం అయితే అన్నీ సమర్పించాలి అన్న విధంగా పూర్తిగా మారిపొయింది..
ఒక కొత్త హీరోయిన్ ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో కాస్త పద్దథిగా కనిపించి జనాలను ఆకట్టుకుంటోంది.. ఆ సినిమా హిట్ అయినా, ఫట్ అయినా కూడా సినిమా ఛాన్సులు మాత్రం రాకుండా లేవు.. అలా వచ్చిన ఓ హీరోయిన్ ఇప్పుడు లైఫ్ ను రిస్క్ లో పెట్టింది. మొన్నటివరకు ఏదొక రకంగా సినిమాలు వస్తూ ఉండేవి.. ఆ హీరో తో చేసిన తర్వాత అస్సలు తెలుగులో చాన్స్ లు రాలేదు..
మాములుగా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో తెలియదు. ఆ వచ్చిన ఛాన్స్ క్లిక్ అయితే మాత్రం స్టార్ క్రేజ్ వచ్చినట్టే. ఒక్క సినిమా చాలు ఎవరి భవిష్యత్ అయినా డిసైడ్ అవడానికి. ఈ క్రమంలో ఒక హీరోయిన్ ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఓ పెద్ద ఫ్యామిలీ హీరోతో చేసింది. ఆ సినిమా హిట్ అయినా అమ్మడికి సరిగా అవకాశాలు రాలేదు. ఆ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ కూడా నటించడంతో ఈమె ఫస్ట్ హాఫ్ వరకే ఉండాల్సి వచ్చింది.
సినిమా కోసం కొన్నాళ్లు వెయిట్ చేసిన ఈ అమ్మడు ఓ సీనియర్ హీరో సినిమాలో నటించింది. ఈ సినిమాలో అమ్మడు అతనికి లిప్ లాక్ కూడా ఇచ్చింది. సీనియర్ హీరోకి లిప్ లాక్ ఇవ్వడం కోసం ఏమాత్రం మొహమాట పడని ఆ అమ్మడు ఆ లిప్ లాక్ వల్ల అయినా తన కెరియర్ గాడిలో పడుతుంది అనుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవగా సీనియర్ హీరోకి లిప్ లాక్ ఇచ్చిన పేరు కూడా వచ్చేసింది.
మరి ఆ హీరోయిన్కి మళ్లీ నెక్స్ట్ తెలుగు సినిమా ఆఫర్ వస్తుందా రాదా అన్నది కూడా తెలియదు. ఏది ఏమైనా సరే ఆ హీరోయిన్ తెలుగులో సత్తా చాటాలని ఆశించినా చేసినా అమ్మడికి మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదని తెలుస్తుంది.. ఇప్పుడు బాలివుడ్ లో కూడా అంత మాత్రంగానే వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టేశారు కదా.. అవునండీ ఆమెకు తెలుగులో మంచి అవకాశం వస్తుందని ఆశిద్దాం..