Rakul Preet : మరోసారి అదే పని చేస్తూ బుక్ అయిన రకుల్ ప్రీత్.. ఫోటోస్ వైరల్..

- Advertisement -

Rakul Preet : ఒకప్పుడు తెలుగులో వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రాక పోవడంతో హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ వస్తుంది..తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది..ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఇక ఈ చిత్రం విడుదలపై మరో అప్ డేట్ వచ్చింది..

Rakul Preet
Rakul Preet

రకుల్ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా డైరెక్ట్‌గా OTTలో స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ సినిమా జీ5 ఓటీటీలో జనవరి 20న స్ట్రీమింగ్ కానుందని తన సోషల్ మీడియాలో తెలిపింది. అందులో భాగంగా తాను ప్రమోషన్స్ చేస్తున్నట్లు పేర్కోంది. అంతేకాదు కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.చూడాలి మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటీ టాక్ ను దక్కించుకోనుందో చూడాలి..తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు. రకుల్ నటించిన మరో తాజా సినిమా రన్ వే 34. ఈ సినిమా తాజాగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

వైష్ణవ్ గిరీషయ్య అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ పెట్టడమే కాదు. టీజర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. మూడో సినిమా కోసం గ్యాప్ తీసుకొని తమిళ దర్శకుడితో ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది..ఈ సినిమా అన్నా రకుల్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకు వస్తుందేమో చూడాలి..ఒక్క హిట్ అన్నా పడితే అమ్మడు లైఫ్ మళ్ళీ ఫీక్స్ లోకి వస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here