Nikki Tamboli..ఈ పేరు వినగానే నరాల్లో జివ్వుమంటుంది కదూ.. పాప అందం అలాంటిది మరీ..ఈ బోల్డ్ బ్యూటీ ఎక్కువగా సినిమాల్లో కన్నా టీవీ సీరియల్స్ లో మెరిసింది.తను తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది.టాలీవుడ్ లో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. అయితే.. ఈ సినిమాలో అలాంటి సీన్లు చాలా ఉండటంతో ఈ సినిమా జనాలకు బాగా నచ్చింది. దీంతో నిక్కీ తంబోలికి కూడా మంచి పాపులారిటీ వచ్చింది తెలుగులో.. ఇక సోషల్ మీడియాలో అమ్మడు అన్నీ వదిలేసి ఫోటోలను షేర్ చేస్తుంది..తాజాగా ఓ వీడియోను వదిలింది అది కుర్రకారకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. హాట్ కు మరోపేరు అది..
తెలుగు లో తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. చాలా సినిమాల్లో నటించింది కానీ.. అంతగా తనకు ఆ సినిమాలేవీ గుర్తింపు తీసుకురాలేకపోయాయి. అయితే సోషల్ మీడియాలో తను ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా అందాలు ఆరబోస్తుంది. గ్లామర్ షోను చూపిస్తుంది. ఎద అందాలు మొత్తం చూపించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా తన ఇన్ స్టాలో నిక్కీ తంబోలి బికినీ షో చేసింది. అందుకు సంబందించిన వీడియోను వదిలింది..
ఎద అందాలు మొత్తం చూపించేసింది. తన అందాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాను దేనికైనా సిద్ధం అన్నట్టుగా తన అందాలను ఆరబోసి దర్శకనిర్మాతలకు సిగ్నల్ ఇస్తుందా అన్నట్టుగా నిక్కీ తంబోలి అందాలను ఆరబోసింది.
తన క్లీవేజ్ షో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటి నిక్కీ అంత అందంగా ఉన్నావు. ఎంత బాగా అందాలు చూపిస్తున్నావు.. నిక్కీ పాప.. ఏంటా పోజులు.. ఎద అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వీడియో మాత్రం ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.. చూసి తట్టుకోవడం కష్టమే అబ్బా.. ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేసుకోండి..