Manchu laxmi : తెలుగు ప్రేక్షకులకు మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు..కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తన ముగ్గురూ పిల్లలను సినిమాల్లోకి వచ్చారు.ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి మనందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది.ఆమెపై జరిగే ట్రోలింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఆమె మాట్లాడే తెలుగు విషయంలో ఆమె పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు. కాగా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు ప్రోగ్రామ్స్ లో ప్రజెంటర్గా కూడా అలరిస్తోంది మంచు లక్ష్మి. అంతేకాకుండా తరచూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక అప్డేట్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తూ వస్తుంది..
మంచు లక్ష్మీకి ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా 17 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. మంచి ఫ్యామిలీలో మీడియాలో ఎక్కువగా నిలిచే వారిలో మంచు లక్ష్మి ముందు ఉంటుంది. మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించింది. తెలుగులో మాత్రమే కాకుండా ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది..మంచు లక్ష్మీకి స్కిన్ షో చెయ్యడం అస్సలు ఇష్టంలేదు.. కానీ ఈ మధ్య కాలంలో అన్నీ ఆర బోసి చూపిస్తుంది..
అందాల ఆరబోత విషయంలో డోస్ నీ పెంచేసింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో మంచి లక్ష్మి స్కై బ్లూ కలర్ డ్రెస్ ను ధరించి ఎద అందాలు, థైస్ అందాలను చూపిస్తూ మత్తెక్కించే చూపులతో ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలను చూసిన కొందరు పాజిటివ్గా స్పందించగా.. మరి కొందరు మాత్రం ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. కాగా మంచు లక్ష్మి తనపై ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది..ఇంకా ఎక్కువ అయితే మాత్రమే స్ట్రాంగ్ వార్ణింగ్ ఇస్తుంది..ఏది ఏమైనా ఈ మధ్య ఈ అమ్మడు మాత్రం నెట్టింట రచ్చ చెస్తుంది..
https://www.instagram.com/reel/Cmyne3LIpOI/?igshid=YmMyMTA2M2Y=