Kriti Sanon : వామ్మో.. కృతి సనన్ వేసుకున్న డ్రెస్​ అంత కాస్ట్లీనా..?

- Advertisement -

Kriti Sanon : వన్​ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ సినిమాలో ఆవ్ తుజె మోక్కోడ్తా అంటూ యువకులను తన అందంతో కట్టిపడేసింది. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచేయ్ సినిమా చేసి తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినిమాలేం చేయలేదు. 

దోచెయ్ తర్వాత కృతి సనన్ బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. హిందీ చిత్ర పరిశ్రమలో హీరోపంతి సినిమాతో అడుగుపెట్టింది. ఆ మూవీలో టైగర్ ష్రాఫ్ తో కలిసి ఈ బ్యూటీ తెరంగేట్రం చేసింది. హీరోపంతి తెలుగులో పరుగు సినిమాకు రీమేక్.

Actress Kriti sanon
Actress Kriti sanon

మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది కృతి సనన్. ఆ తర్వాత వరుస అవకాశాలతో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అక్షయ్ కుమార్ వంటి సీనియర్ హీరోలతో పాటు.. టైగర్, కార్తీక్, వరణ్ వంటి యంగ్ హీరోలతోనూ జతకట్టింది.

- Advertisement -
Kriti sanon photos
Kriti sanon photos

ప్రస్తుతం ఈ బ్యూటీ డార్లింగ్ ప్రభాస్​తో ఆదిపురుష్​ సినిమా చేస్తోంది. ఈ పొడుగు కాళ్ల సుందరి తాజాగా తాను నటిస్తున్న బాలీవుడ్​ మూవీ షెహ్​జాదా ట్రైలర్​ లాంచ్​ ఈవెంట్​కు హాజరయ్యింది. ఆ వేడుకలో ఆమె వేసుకున్న డ్రెస్​ ధర సుమారు రూ.37000 అంట. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here