Janvi kapoor : అందాల తార శ్రీదేవి డాటర్గా వెండితెరకు పరచమైంది జాన్వీ కపూర్.. ఒక్క సినిమా హిట్ తో ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ను పెంచుకుంటూ వస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్‌కి కూడా ఉండదు. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని తన అంద, చందాలను, సొగసులను ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది..అవి చూసిన యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..తాజాగా మరో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది..అవి ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి..
ఆనంద్ ఎల్.రాయ్, సుభాస్కరణ్ నిర్మించగా సిద్ధార్థ్ సెంగుప్తా దర్శకత్వం వహించాడు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈసినిమాలో జాన్వీకపూర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించింది. అయితే సినిమా ప్రమోషన్ ఓ రేంజ్‌లో జరిగినప్పటికి జాన్వీకపూర్‌కి కిక్కు ఇచ్చేంతగా హిట్ కాలేదు..మొత్తానికి అది కాస్త నిరాశపరిచింది. ఇప్పటివరకు బాలివుడ్ లో మెరిసిన జాన్వీ త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి…
వెడ్డింగ్, కమర్షియల్ ఫోటో షూట్స్‌లో ట్రెండీ డ్రెస్సులు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చే శ్రీదేవి కూతురు..పర్సనల్ ఈవెంట్స్, పార్టీలు, నైట్ డిన్నర్ పార్టీలకు మాత్రం ట్రెండీ డ్రెస్సులు వేసుకొని కుర్రకారును ఆకట్టుకుంటోంది..ఈ అమ్మడుకు ధడక్ సినిమాతో 2018లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఆ సినిమా పర్లేదనిపించింది. ఆ తర్వాత 2020లో గుంజన్ సక్సెనాతో మంచి టాక్ తో దూసుకుపోతుంది.. ఇక తెలుగు లో సరైన కథ కోసం వెయిట్ చేస్తుంది..అది కూడా స్టార్ హీరో సినిమాలో నటించ నుంధి..అది ఎవరో కూడా అందరికి తెలుసు..అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది..మరి నెక్స్ట్ ఎలా కనిపిస్తుందో చూడాలి..