Janhvi Kapoor : బ్లాక్ డ్రెస్​లో ఘాటు పోజులతో హీట్ పుట్టిస్తున్న జాన్వీ కపూర్​

- Advertisement -

‘ధడక్’ సినిమాతో బాలీవుడ్​లో అరంగేట్రం చేసింది జాన్వీ కపూర్ Janhvi Kapoor. శ్రీదేవి తనయగా ఎంట్రీ ఇచ్చినా.. తన ఫిల్మ్ ఛాయిస్​లతో.. తన బ్యూటీతో సొంత గుర్తింపు తెచ్చుకుంది ఈ స్టార్ కిట్. వరుస ఆఫర్లతో Janhvi Kapoor తెగ బిజీ అయిపోయింది. ఓవైపు సినిమాలు.. మరోవైపు రకరకాల షోస్.. ఇంకోవైపు సోషల్ మీడియా కోసం తరచూ ఫొటోషూట్స్ చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది ఈ భామ.

Janhvi Kapoor
Jahnvi Kapoor

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌ స్పెండ్‌ చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీ కపూర్. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ బ్యూటీ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైన జాన్వీ.. అతి త్వరలో తెలుగు తెరపై కూడా కాలు మోపనుందని సమాచారం. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో జాన్వీని హీరోయిన్‌గా ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం ఇవ్వనున్నారట.

Jahnvi Kapoor Black Dress Photos

విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది జాన్వీ. టాలెంట్​తో పాటు అంద చందాలతో మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే జాన్వీ.. తన లేలేత పరువాలను సోషల్ మీడియాలో చూపిస్తూ హొయలొలుకుతోంది. హీటెక్కించే ఘాటు పోజులతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్​లో బ్యూటీ గేట్లు తెరిచి హద్దులు చెరిపేస్తూ ఎక్స్​పోజింగ్ చేస్తోంది.

- Advertisement -
Jahnvi Kapoor stills

తాజాగా టైట్​ఫిట్ బ్లాక్ డ్రెస్​లో జాన్వీ కైపెక్కించే పోజులతో కుర్రాళ్లను కవ్విస్తోంది. స్కిన్​ షోతో హద్దుల్లేకుండా ఎక్స్​పోజింగ్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందానికే అసూయ పుట్టించే అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వేసి కవ్వించింది జాన్వీ. టైట్ ఫిట్ అందాలతో కవ్వించింది. స్కిన్ షోతో పిచ్చెక్కించింది. ఈ ఫొటోస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్, అందానికే అందం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Jahnvi Kapoor Images

ఇక తనకు టాలీవుడ్ అంటే ఎంతో ఇష్టమని చెబుతూ ఉంటుంది జాన్వీ. తనకు తెలుగు తెరపై ఉన్న మమకారాన్ని తరచూ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక టాలీవుడ్​లో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని ఇప్పటికే ఈ బ్యూటీ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పేసింది. విజయ్​పై తనకు క్రష్ ఉందని కూడా చెప్పేసింది. ఇక ఎన్టీఆర్, చరణ్​, మహేశ్ బాబులతో వర్క్ చేయాలని ఉందని కూడా తన మనసులోని మాటను బయట పెట్టేసింది జాన్వీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here