సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ Casting Couch అన్నది సర్వసాధారణం అందరి హీరోయిన్స్ కి కాస్టింగ్ కౌచ్ ఎదురయ్యిందా.. అంటే నో అనే చెప్పాలి . కానీ దాదాపు ఇండస్ట్రీలో ఉండే 80 శాతం మంది ముద్దుగుమ్మలు ఈ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు..అలా సమర్పించుకొని ఇప్పుడు స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నారని తెలుస్తుంది.
అలాంటి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది మెగా హీరోయిన్ . మెగా హీరోతో కలిసి ఆడి పాడి చిందులేసిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చింది. అయితే అమ్మడు కాస్త రంగు తక్కువగా ఉండడం చెప్పుకోదగ్గ ఫిజిక్ లేకపోవడంతో సినీ డైరెక్టర్స్ ఆమెకు ఐటెం గర్ల్ అంటూ ముద్ర వేశారు..అలానే ఆమె రానిస్తుంది కూడా..
ఆ తర్వాత ఆమె తనదైన స్టైల్ లో మూడు నాలుగు సినిమాలో హీరోయిన్గా చేసినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది . ఈ క్రమంలోని మళ్లీ ఐటం గర్ల్ గా మారి రచ్చ చేయడానికి సిద్ధపడుతుంది . కాగా స్టార్ డైరెక్టర్ అమ్మడుకు స్టార్ హీరో సినిమాలో అవకాశం ఇవ్వడానికి పూర్తిగా వాడేసుకున్నాడని ..అంతేకాదు సేఫ్టీ లేకుండానే కమిట్ అయ్యాడని ఆ హీరోయిన్ చెప్పుకు రావడం సంచలనంగా మారింది .
పేరుకి పెద్ద డైరెక్టర్ అయినా ఆయన అలాంటి కమిట్మెంట్ అడుగుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని ..అయినా కానీ స్టార్ట్ డైరెక్టర్ కావడంతో స్టార్ హీరో సినిమాలు ఛాన్స్ ఇస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది..అంతేకాదు కండోమ్స్ లేకుండానే కమిట్మెంట్ ఇచ్చిన కానీ మెగా హీరోయిన్ కి ప్రయోజనం లేకుండా పోయిందట. స్టార్ డైరెక్టర్ అవకాశమైతే ఇచ్చాడు కానీ ఆ స్టార్ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో అమ్మడు ఆశల్ని ఆవిరి అయ్యాయి.
మొదటి షోకే డిజాస్టర్ టాక్ ను సంపాదించుకున్నింది. ఈ క్రమంలోని ఆ స్టార్ హీరో లిప్ లాక్ కూడా చేసింది ఈ మెగా హీరోయిన్ . అయిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె పేరు మరింత దారుణంగా దిగజారిపోయింది . ఈ మెగా హీరోయిన్ లాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్ కోరికలకు బలైపోయిన వారు ఉన్నారు అంటూ క్యాస్టింగ్ కౌచ్ బాధితులు చెప్పుకొస్తున్నారు..ఇప్పటికే ఎంతో మంది తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్థున్నారు..మరి కొంత మంది సక్సెస్ అవుతున్నాము లైఫ్ నాశనం అవుతుందని కామ్ గా ఉంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో గెస్ అయ్యారు కదా..