Ariyana Glory : బిగ్ బాస్ అరియనా అందాల అరాచకం…ట్రాన్స్పరెంట్ డ్రెస్‌లో హాట్ షో..

- Advertisement -

బిగ్ బాస్‌ బ్యూటీ Ariyana Glory అందాల ఆరబోతలో హద్దులు చేరిపేసింది..రోజు రోజుకి డోస్‌ పెంచుతూ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారుతుంది. తాజాగా అదిరిపోయే సండే ట్రీట్‌ ఇచ్చింది.. బిగ్ బాస్ తో పాపులారిటిని సంపాదించుకున్న యాంకర్ అరియానా తాజాగా మతిపోయే గ్లామర్‌ఫోటోలను పంచుకుంది.

ఉల్లిపొరలాంటి టైట్‌ డ్రెస్‌ వేసుకుని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద వయ్యరాలు ఒలకబోసింది.. ట్రాన్స్పరెంట్ డ్రెస్‌లో హాట్ షో చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.. ఈ ముద్దుగుమ్మ క్లీవేజ్‌ అందాలతోపాటు, నడుము వొంపులు, నడుము మడతలు, థైస్‌ అందాలను ఆవిష్కరించింది. కసిగా చూస్తూ కిల్లింగ్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Ariyana Glory
Ariyana Glory

గత కొన్ని రోజులుగా హాట్ ఫొటోలతో షేక్ చేస్తుంది.. కాగా, ఆ ఫొటోలతో పాటు ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది అరియానా గ్లోరీ. మ్యాజిక్‌ అంటే మిమ్మల్ని మీరు నమ్మడం. అది మీరు చేయగలిగితే, మీరు ఏదైనా చేయగలుగుతారు` అని పేర్కొంది. ఇన్‌స్పైరింగ్‌ పోస్ట్ తో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు పోస్ట్, ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ, ఫ్యాన్స్ కి సండే ట్రీట్ ను ఇస్తున్నాయి.

- Advertisement -
Ariyana Glory Latest Photos

యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అరియానా గ్లోరీ పాపులర్‌ అయ్యింది. ఆయన్ని బోల్డ్ ప్రశ్నించడంతోపాటు ఆమెతో అంతే బోల్డ్ గా ఆర్జీవి సమాధానం చెప్పడం, ఆమెని ఎంకరేజ్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో పాపులలర్‌ అయిపోయింది. విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది.. బిగ్ బాస్ లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. షో తర్వాత కూడా అదే క్రేజ్‌ని మెయింటేన్‌ చేస్తుంది. మరోసారి వర్మతో ఇంటర్వ్యూ చేసి అందాలన్నీ 360కోణంలో ఆవిష్కరించి సంచలనం సృష్టించింది.. ప్రస్తుతం పలు టీవీ షోలు, బిబి జోడి డ్యాన్స్ ప్రోగ్రాం లో చేస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here