Ariana Glory : నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న అరియనా..ఫోటోస్ వైరల్…

- Advertisement -

Ariana Glory : అరియానా గ్లోరీ.. ఈ అమ్మడు గురించి అందరికి తెలుసు..పలు యూట్యూబ్‌ చానెల్స్ ద్వారా బాగా ఫెమస్ అయ్యింది..ఆర్జీవీ చేసిన ఇంటర్వ్యూ తో పాపులర్ అయింది. ఆ తర్వాత బిగ్బాస్ లోకి అడుగుపెట్టి తనదైనా స్టైల్ లో ప్రేక్షకులను అలరించి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న తర్వాత అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపొయింది.. అప్పటినుంచి పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే వీలు కుదిరినప్పుడల్లా తన బెస్ట్ ఫ్రెండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అషూరెడ్డితో కలిసి ఎంజాయ్ చేస్తుంది.

Ariana Glory
Ariana Glory

అయితే అరియన తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది అరియనా.ప్రస్తుతం ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లకు మించిన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు బోల్డ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది. నాజూకు నడుము చూపిస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈమె అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఆమె ఫోటోలు చూసినా నెటిజన్స్ సన్నాయిల ఉందని కామెంట్స్ చేస్తున్నారు…ఆ కామెంట్స్ కు మరింత పాపులర్ అయ్యింది..

Big Boss Ariana
Big Boss Ariana

ప్రస్తుతం ఈ అమ్మడు పోస్టులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..అరియానా నడుము అందాలను చూసి వివిధ రకాలుగా బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టీవీ షోస్, వెబ్ సిరీసులు, సినిమాలు ఇలా అన్నింట్లో ముందుకెళ్తోంది అరియానా. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడేసుకుంటూ ఎల్లప్పుడూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. మా టీవీలో ప్రసారమవుతున్న బీబీ జోడిలో అరియానా అందాలు హైలైట్ అవుతున్నాయి.. మరో వైపు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వస్తుంది.. మొత్తానికి అరియానా మాత్రం రోజు రోజుకు ఫెమస్ అవుతుందని చెప్పనక్కర్లేదు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here