Anasuya : బుల్లితెరలో హాట్ యాంకర్‌గా వ్యవహరిస్తూ మరో పక్క సినిమాల్లో కూడా తన వంతు పాత్ర పోషిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి అనసూయ. అంతేకాదు తాను పెట్టే పోస్టులు మరియు చూపించే అందాలతో వైరల్ అవుతూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇంస్టాగ్రామ్ లో అనసూయ పుట్టించే రచ్చ ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

హాట్ ఫోటోలతో అభిమానులకు ఎప్పటికప్పుడు ఐ ఫిస్ట్ ఇచ్చేయి గుమ్మ తిరిగి మరోసారి షేర్ చేసిన ఫోటోస్ సంచలనంగా మారాయి.వైట్ కలర్ షార్ట్ గౌన్ వేసుకుని థైస్ చూపిస్తూ అనసూయ షేర్ చేసిన పిక్స్ మరోసారి నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈ పిక్ చూసిన నెటిజెన్స్ ఆ అందాల దాడికి ఫిదా అవ్వడమే కాకుండా అవి తొడలా మసాలా వడలా అని హాట్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

అనసూయ సోషల్ మీడియా పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది రెండు వర్గాల గురించి.ఇందులో ఒక వర్గానికి అనసూయ పెట్టే క్రేజీ పిక్స్ అంటే విపరీతమైన అభిమానం…మరొక వర్గానికి కోపం. ఈ నేపథ్యంలో అనసూయ ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా.. ఆ అందానికి దాసోహం అంటూ కామెంట్స్ పెట్టే వర్గం ఒకటైతే…. ఇలాంటి పిక్స్ అసలు ఎలా షేర్ చేస్తారు…ఇంక ఇంతకంటే వేరే పని లేదా.. అని కామెంట్స్ పెట్టే బ్యాచ్ మరొకటి. అప్పుడప్పుడు అనసూయ కూడా తన మీద వచ్చే కామెంట్స్ కి ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ రిప్లై ఇస్తూ ఉంటుంది.
రీసెంట్గా వెడ్డింగ్ అనివర్సరీ అని చెప్పి బీచ్ లో బికినీ వేసుకొని సెగలు పుట్టించిన ఈ బ్యూటీ ఆ పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ దాడి నుంచి చేరుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా వెంటనే ఇప్పుడు మరోసారి తన థైస్ చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఎప్పటికప్పుడు తన క్రేజ్ కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశంతో ఏ మాత్రం తగ్గకుండా…ఏది దాచుకోకుండా…అనసూయ ఇచ్చే ఫీస్టులు మరీ శృతి మించుతున్నాయి. ఈ నేపథ్యంలో అనసూయ కాలిఫోర్నియాలోని ఒక ఈవెంట్లో బిజీగా ఉన్నాను అని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి.