Anchor Anasuya : బ్రా లేకుండా ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న అనసూయ.. అది మొత్తం చూపిస్తే ఎలా..

- Advertisement -

Anchor Anasuya పేరుకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం నటిగా వరుస చిత్రాలతో అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూటలతో అందాల రచ్చ చేస్తోంది.. గతంలో ఎన్ని షోలు చేసినా కూడా జబర్దస్త్ షో తనకు మంచిది గుర్తింపును ఇచ్చింది.. బుల్లితెరపై అందాలు ఆరబోసింది. దాంతో నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తున్న సోషల్ మీడియాలో మాత్రం రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. తాజాగా హాట్ లుక్ లో బ్రా కూడా లేకుండా ఉండే ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Anchor Anasuya
Anchor Anasuya

బుల్లితెరకు దూరం కావడంతో అనసూయ అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. తరుచూగా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసిన ఈ మద్దుగుమ్మ ఇప్పుడు కనిపించకపోవడంతో కాస్తా ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో వారిని ఖుషీ చేసేందుకు అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది.. అనసూయ వెకేషన్ కు వెళ్లిన అనసూయ ఏకంగా బికినీల్లో రచ్చ చేసింది. అనసూయ అందాల ధాటికి నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇక తాజాగా మరోసారి అందాల దుమారం రేపింది. ఏకంగా బ్రా లేకుండా అందాల విందు చేసింది.. కిర్రాక్ పోజులతో తెగ ఆకట్టుకుంటున్నాయి..

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు క్లీవేజ్ షోతో మంటలు రేపింది. అలాగే కాలు పైకెత్తి మరీ థైస్ షోతో కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టించింది. అనసూయ పిక్స్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె అందాన్ని, ఫ్యాషన్ సెన్స్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.. ఈ మధ్య అనసూయ వరుస సినిమాలతో రచ్చ చేస్తుంది.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది..

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here