Mouni Roy : బాలివుడ్ బోల్డ్ బ్యూటీ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..హాట్ ఫోటోలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..స్టన్నింగ్ స్టిల్స్ తో అందాల విందులో నెక్ట్స్ లెవల్ కు చేరుకుంటోంది. భర్తతో వేకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తోంది.
జీ తెలుగు లో ప్రసారమైన నాగిని’ డైలీ సీరియల్ తో టెలివిజన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుందీ బ్యూటీ. అప్పటి నుంచి మౌనీ రాయ్ కి బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైనా మంచి అవకాశాలు వచ్చాయి.. ఫిట్ నెస్ బ్యూటీ స్టార్ హీరోల సినిమాల్లో అందాలను ఆరబోస్తూ ఆడియెన్స్ ను అలరించింది.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తళుక్కుమంది.. ఉల్లి పొరలాంటి డ్రెస్సులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి…
ఇకపోతే ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ తన కేరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంటోంది. అయితే మౌనీ రాయ్ ఇటు సోషల్ మీడియాలోనూ అందాల విందు చేస్తూ మతిపోగొడుతోంది. స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది.తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ హాట్ గా ఉన్నాయి. వెరైటీ డ్రెస్సులో బ్యూటీ అందాలన్నీ చూపిస్తూ కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోంది.
మతిపోయే ఫోజులతో నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. స్లిమ్ ఫిట్ అందాలతో యువతను తనవైపు తిప్పుకుంటోంది. రోజూ ఏదొక ఫోటోతో యువతను కట్టి పడేస్తుంది..ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. తన అందాన్ని పొగుడుతూ మౌనీరాయ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా వరుస ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ అమ్మడు బాలీవుడ్ లోని మౌనీ రాయ్ పలు చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న మౌనీ రాయ్.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’లో కీలక పాత్ర పోషించింది.అంతేకాదు మాయాజాలా’ అనే మరో హిందీ ఫిల్మ్ లోనూ కీ రోల్ లో నటించింది..