Rashi Khanna : హవ్వా.. ఆ హీరోయిన్ ఎంత పెద్ద తప్పు చేసింది.. వాటిని బాగా పెంచేసి..

- Advertisement -

Rashi khanna : సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అవకాశాలు రావాలి అంటే మాత్రం ఏదైనా చెయ్యాలి.. ముఖ్యంగా యూత్ ను బాగా ఆకర్షించాలి.. గ్లామర్ షో చేసిన హీరోయిన్లు ఇప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో ఉన్నారు..ఎంత అందంగా ఉన్నా వాటిని విప్పి చూపిస్తేనే అఫర్లు వెతుక్కుంటూ వస్తాయి.. అందుకే హీరోయిన్లు అందంగా కనిపించాలని తెగ కష్టాలు పడుతూ చెమటలు చిందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమని తాము అందంగా ప్రెజెంట్ చేసుకుంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా అందాల భామ రాశి ఖన్నా కూడా ఈమధ్య కొత్తగా గ్లామర్ డోస్ పెంచి కనిపిస్తుంది.

ఇన్నాళ్లు గ్లామర్ సైడ్ అంతగా ఆసక్తి చూపించని అమ్మడు సడెన్ గా ప్లాన్ మార్చేసి ఎద అందాలతో అదరగొడుతుంది .. ఈ మార్పు అమ్మడిలో రావడానికి కారణం అమ్మడు సన్నిహితులు కారణమని తెలుస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో కాస్త బొద్దుగా వున్న ఈ అమ్మడు ఇప్పుడు ఒళ్ళు తగ్గి సన్నగా అయ్యింది.ఆ తర్వాత సడెన్ గా కాస్త ఒళ్ళు పెంచి ఎద అందాలతో రెచ్చగొడుతుంది.. రీసెంట్‌గా సోషల్ మీడియాలో కూడా అవే ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

Rashi khanna
Rashi khanna

ఇన్నాళ్లు ఈ స్కిన్ షో వల్ల కలిగే లాభాలను గుర్తించలేని అమ్మడు లైట్ తీసుకుంది కానీ ఇలా రెచ్చిపోతే రోజు రోజుకి రాశి ఖన్నా సోషల్ మీడియాలో తనపై డిస్కషన్ పెరుగుతుండటం తో ఇక ముందు కూడా అలానే రెచ్చిపోవాలని అనుకుంటుందట. రాశి ఖన్నాలో ఈ మార్పు ఆమె కెరీర్ కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా తన మార్క్ నటనతో పాటు ఇక మీదట తన గ్లామర్ సైడ్ తో కూడా ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకోవాలని చూస్తుంది..

- Advertisement -
Rashi khanna

ఈ ముద్దుగుమ్మ అందాల విందు కుర్రాళ్లకు ఎంతగా మత్తెక్కిస్తోందో చూడాలి.. ఏది ఏమైనా గ్లామర్ డోస్ పెంచిన రాషిఖన్నా ఫోటోలు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కోడుతున్నాయి. ఒర చూపులతో యువతకు పిచ్చోళ్లను చేస్తున్నాయి.. మరి ఆ అందాల విందు హీరోలకు కూడా నచ్చుతుందా లేదో.. ముందు ముందు ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here