Prabhas – Hrithik Roshan ల‌తో పాన్ వరల్డ్ మూవీ.. మైత్రి మూవీ మేకర్స్ డేరింగ్ స్టెప్‌!

- Advertisement -

Prabhas – Hrithik Roshan : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో క్రేజీ మల్టీస్టార్ర్ర్ చిత్రాలు ఈమధ్య కాలం లో చాలా కామన్ అయిపోయాయి.. ఒకప్పుడు ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలంటే దర్శక నిర్మాతలు చాలా భయపడేవారు.. అభిమానులు ఎలా తీసుకుంటారో అని.. కానీ #RRR తర్వాత ఆ భయాలు పోయాయి.. హీరోల మధ్య కూడా ఎంతో స్నేహపూర్వక వాతావరణం ఉండడం తో మల్టీస్టారర్‌ సినిమాలు సెట్స్ మీదకి వస్తున్నాయి.. ఇప్పుడు త్వరలోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసే కాంబినేషన్ ని సెట్స్ మీదకు తీసుకొస్తున్నారు ‘మైత్రి మూవీ మేకర్స్’.

Prabhas - Hrithik Roshan
Prabhas – Hrithik Roshan

ప్రభాస్ మరియు హృతిక్ రోషన్ వంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ తో త్వరలోనే ఒక సినిమాని నిర్మించబోతున్నారు..దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియహేయ్యబోతున్నారు..ఈ చిత్రానికి దర్శకుడిగా ‘సిద్దార్థ్ ఆనంద్’ వ్యవహరించబోతున్నాడట..ఈయన రీసెంట్ గానే షారుఖ్ ఖాన్ తో ‘వార్’ అనే చిత్రం తీసి ఇండియా ని ఒక ఊపు ఊపేసాడు..కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది.

Prabhas - Hrithik Roshan Movie

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో క్రేజీ మల్టీస్టార్ర్ర్ చిత్రాలు ఈమధ్య కాలం లో చాలా కామన్ అయిపోయాయి.. ఒకప్పుడు ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలంటే దర్శక నిర్మాతలు చాలా భయపడేవారు.. అభిమానులు ఎలా తీసుకుంటారో అని.. కానీ #RRR తర్వాత ఆ భయాలు పోయాయి..హీరోల మధ్య కూడా ఎంతో స్నేహపూర్వక వాతావరణం ఉండడం తో మల్టీస్టార్ర్ర్ సినిమాలు సెట్స్ మీదకి వస్తున్నాయి.. ఇప్పుడు త్వరలోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసే కాంబినేషన్ ని సెట్స్ మీదకు తీసుకొస్తున్నారు ‘మైత్రి మూవీ మేకర్స్‘.

- Advertisement -
Director Siddharth Anand

ప్రభాస్ మరియు హృతిక్ రోషన్ వంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ తో త్వరలోనే ఒక సినిమాని నిర్మించబోతున్నారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియహేయ్యబోతున్నారు.. ఈ చిత్రానికి దర్శకుడిగా ‘సిద్దార్థ్ ఆనంద్’ వ్యవహరించబోతున్నాడట.. ఈయన రీసెంట్ గానే షారుఖ్ ఖాన్ తో ‘ప‌ఠాన్‘ అనే చిత్రం తీసి ఇండియా ని ఒక ఊపు ఊపేసాడు.. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here