HomeTagsDeepika padukone

Tag: Deepika padukone

Kalki 2898AD : ‘కల్కి 2898 AD’ సినిమాతో నటించినందుకు అమితాబ్ ఎన్నికోట్లు తీసుకున్నాడో తెలుసా ?

Kalki 2898AD : ప్రభాస్ తదుపరి చిత్రం 'కల్కి 2898 AD' గురించి భారీ బజ్ ఉంది. ఈ చిత్రానికి సంబంధించి భారీ అప్‌డేట్‌లు వస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. తాజాగా మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో...

Tollywood : 4 సినిమాలు, 1850 కోట్ల బడ్జెట్.. 2024లో సౌత్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ని శాసించబోతోంది!

Tollywood : 2024 వ సంవత్సరం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అద్భుతంగా మారింది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా మంది పెద్ద సూపర్‌స్టార్‌లను ఓడించింది. చాలా మంది బాలీవుడ్ సూపర్ స్టార్లు తమ భారీ బడ్జెట్ చిత్రాలతో థియేటర్లలోకి వచ్చారు. కానీ కాసులను కొల్లగొట్టలేకపోయారు. ఏడాది ప్రారంభమై దాదాపు నాలుగు నెలలు గడిచిపోయాయి. రానున్న...

Deepika Padukone : కడుపుతో ఉండి కూడా అలాంటి పనులు చేస్తు్న్న దీపిక పదుకొనే

Deepika Padukone : కొంతమంది అందగత్తెలు హీరోయిన్లుగా సినిమా రంగంలోకి అడుగుపెడతారు..కానీ ఆ హీరోయిన్ స్టేటస్ ని కేవలం తమ సరదాలు తీర్చుకోవడానికి.. డబ్బు సంపాదించుకోవడానికి.. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. కానీ కొందరు మాత్రం నిబద్ధతతో తమ ప్రాణాలను పణంగా పెట్టి షూటింగ్‌లలో పాల్గొంటారు. ఈ జాబితాలోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె చేరింది. అంతర్జాతీయ గుర్తింపు...

Prabhas : ఆ విషయంలో మళ్లీ నిర్ణయం మార్చుకున్న కల్కి.. ప్రభాస్ ఫ్యాన్స్ కు టెన్షనేగా!

Prabhas : టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 AD’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీలో దీపికా పదుకోన్, దిశాపటాని హీరోయిన్స్‌గా, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ముఖ్య పాత్రలు, కమల్ హాసన్ గెస్ట్ రోల్...

Prabhas : ప్రభాస్ కల్కిపై కొత్ డౌట్స్ రేకెత్తించిన కమల్ హాసన్.. ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితేంటో..

Prabhas : కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విక్రమ్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై పూర్తి ఫోకస్ పెట్టారు.అయితే గతేడాది కమల్ హాసన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. దీంతో కమల్ తన తర్వాతి సినిమాలపై ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం కమల్ హాసన్ లైనప్‌లో...

Deepika Padukone : అభిమానులకు గుడ్ న్యూస్.. తల్లికాబోతున్న దీపికా పదుకొణె

Deepika Padukone, రణ్‌వీర్‌సింగ్‌ తల్లిదండ్రులు కాబోతున్నారని గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ వార్తలపై దీపిక, రణ్‌వీర్‌లు క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ జంట తమ రాబోయే బిడ్డ గురించి అందరితో షేర్ చేసుకున్నారు. దీపిక, రణ్‌వీర్‌ల అభిమానులు ఈ వార్తతో ఆనందంతో గంతులు వేస్తున్నారు. దీపిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్...