HomeTagsPrabhas

Tag: prabhas

Allu Arjun : ప్రభాస్ రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమైన అల్లు అర్జున్..

Allu Arjun : సుకుమార్, అల్లు అర్జున్‌ కలయికలో వచ్చిన ‘పుష్ప’.. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ భారీ విజయం అందుకోవడంతో.. సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా ఈ మూవీ రిలీజ్ డేట్ (ఆగష్టు 15) లాగ్ వీకెండ్...

Prabhas : ప్రభాస్ కు ఆమెతో సంబంధం లేదు.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుస్వామి..!

Prabhas : సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వారి జాతకాల గురించి కామెంట్ చేస్తూ అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు స్వామి అనే జ్యోతిష్యుడు. ముఖ్యంగా ప్రభాస్ జాతకం ఏమాత్రం బాలేదు ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు అందరూ జాతకాలు చూపించుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులు ఆయనను టార్గెట్ చేసేలా చేశాయి. ఆ...

Keerthy Suresh : బంపర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేశ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు టెన్షనేగా..!

Keerthy Suresh : పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను మొదటగా మే లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ...

Prabhas : విజయ్ దేవరకొండను కూడా వదలని ప్రభాస్.. ఏదైతేనేం ఫ్యాన్స్ మాత్రం ఖుష్..

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈమధ్య సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ యాక్టీవ్ గా ఉంటున్నారు. అయితే ఆ పోస్టులు తనకి సంబంధించినవి కాకుండా ఇతర హీరోలు, ఇతర సినిమాలకు సంబంధించిన పోస్టులు కావడం విశేషం. ఇండస్ట్రీలోని ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ప్రభాస్ కంగ్రాట్స్ చెబుతూ తన ఇన్‌స్టాలో పోస్టులు వేస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ...

ముగ్గురితో రొమాన్స్ కు రెడీ అయిన ప్రభాస్.. ఫ్యాన్స్ కు పండగే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తుండగా సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ‘స్పిరిట్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్...

Shivaji Raja : చిరంజీవి కోటి.. ప్రభాస్ రెండు కోట్లు ఇస్తానన్నాడు.. శివాజీ షాకింగ్ కామెంట్స్..

Shivaji Raja : టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. తెలుగు సినిమా పరిశ్రమలోని ఆర్టిస్టుల కోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 1993లో చిరంజీవి ప్రెసిడెంట్ గా స్టార్ట్ చేసిన ఈ అసోసియేషన్ ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు...