గ్లోబల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి Oscars కి వెళ్లే 7 రాబోయే తెలుగు సినిమాలు..

- Advertisement -

Oscars : గతంలో ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క తగ్గేదేలే అంటున్నాయి తెలుగు సినిమాలు.. ఆస్కార్ తర్వాత అలాంటి రేంజ్ కోసం డైరెక్టర్స్ కొత్త కథలను క్రియేట్ చేస్తున్నారు..గ్లోబల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆస్కార్‌కి నామినేట్ అవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు..ఇక మీదట మన సినిమాలు టార్గెట్ లోకల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. RRR దెబ్బకి గ్లోబల్ ఆడియన్స్ అంతా మన వైపు ఫోకస్ చేసారు.. ఈ మ్యాజికల్ మార్కెట్ పై కాన్సంట్రేట్ చేసి తెలుగు సినిమాలు కొన్ని ప్లాన్ చేసుకుంటే, ఎక్కడికో వెళ్లిపోతాం.. ప్రతి సినిమా ఆస్కార్ కు నామినేట్ అవుతుంది..ఆ ఇంటర్నేషనల్ మార్కెట్‌కి ఇంకా చెప్పాలి అంటే మళ్లా ఆస్కార్‌ని టేకే పెట్టే వైపు కొన్న సినిమాలు మన తెలుగులో వస్తున్నాయి, ఇంకా షూటింగ్‌లు లేవు గానీ, ఈ సినిమాల పై మేకర్స్ కి హీరోస్ కి ఉన్నా నమ్మకం చూస్తుంటే వచ్చే 5 ఏళ్లలో టాలీవుడ్ కాస్త గ్లోబల్ సినిమా అయిపోయే తట్టుకోలేదు.. ప్రపంచ ప్రేక్షకులను చేరుకోగల లేదా ఆస్కార్ అవార్డులను తీసుకురాగల రాబోయే తెలుగు చిత్రాల జాబితాను చూద్దాం..

  1. ఎన్టీఆర్ 30..

దేవుడు అంటే భయం లేదు, చావు అంటే భయం లేదు, మనుషులు మృగాలకి దగ్గర గా ఉంటారు…కొరటాల శివ ఈసారి సముద్రం సాక్షిగా బాక్స్ ఆఫీస్ ని నారికి పాటేస్తారు. ఈ సినిమా మీద వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి..మొత్తం సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటా… ఓక ఇంటర్నేషనల్ మాస్ బొమ్మ రాబోతుంది…

Oscars
Oscars
  1. ప్రాజెక్ట్ k..

ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పైనా రాణి ఒక ప్రయోగం. చిన్న చిన్న వస్తువులు కూడా స్పెషల్ గా ఈ సినిమా కోసమే తయారు చేస్తున్నారు చిత్ర బృందం. ప్రతిదీ కొత్తగా చూపిస్తూ సినిమాను తీస్తున్నారు. పోస్టర్లు కూడా చాలా అడవి మరియు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఓక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లా కనపడుతుంది, ఖచ్చితంగా ఈ సినిమా ఎమోషన్స్ కరెక్ట్ గా వర్క్ ఐతే, ఇదో గ్లోబల్ ఫెనిమెనన్ అవుతుంది.

- Advertisement -
k
  1. మహేష్ – రాజమౌళి..

ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ బ్లాక్ బస్టర్. ఇంకా షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదు అంతే.. మాములుగా ఉండడు క్రేజ్ ఊ ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు, వరల్డ్ మోతమ్ ఈ సినిమా టిక్కెట్ల కోసం క్యూ కట్టేస్తారు…

mahesh
  1. ఎన్టీఆర్ – త్రివిక్రమ్..

నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ ప్రాజెక్ట్ గురించి, కానీ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని, ఇంకా ఇప్పటివరకు గురూజీ టచ్ చేయని సబ్జెక్ట్ మరియు చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ప్రాజెక్ట్ అని… ఫస్ట్ టైమ్ ఓక గురూజీ & తారక్ కాంబోలో భారీ బడ్జెట్‌తో పూరనీకం సెట్ చేయబడింది… అంతర్జాతీయ వైబ్స్ ను తీసుకొని వస్తుంది..

ntr
  1. రామ్ చరణ్ – బుచ్చి బాబు..

రంగస్థలం కంటే 100 రెట్లు బెటర్ స్క్రిప్ట్ అని రామ్ చరణ్ అన్నారు. ఒక ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూ లో… వాహ్… ఇదెక్కడి మాస్ అయ్యా బుచ్చి బాబు సానా… ఈడో పెద్ద నాటు మాస్ క్లాసిక్ ఫిల్మ్ ప్లాన్ చేసినట్టు ఉన్నారు…ఈ సినిమాలో రామ్ చరణ్ ను ఊరమాస్ గా చూపించునున్నారని తెలుస్తుంది.. ఈ సినిమా కూడా గ్లోబల్ రేంజ్ అవ్వడం పక్కా అంటున్నారు చెర్రి ఫ్యాన్స్..

ram
  1. రామ్ చరణ్ – సుకుమార్..

ఈ సినిమా గురించి సుక్కు ఎప్పుడో అన్నాడు.. మొదటి పది నిమిషాలు ఏం జరుగుతుందా అని చూస్తామని..ఆ 10 నిమిషాలు చూస్తు అలా షాక్ లో ఉండిపోతాం అని…ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ని కొట్టే సినిమా నే అని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు.. ఎంతైనా రామ్ చరణ్ రేంజ్ మారింది.. ఇక సినిమాలు అన్ని ఆ రేంజ్ అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..

sukumar

7. పుష్ప 2..

పుష్ప తో ఇండియా ని షేక్ చేసి అలా ఇంటర్నేషనల్ వైపు అడుగులు వేసారు.. ఇప్పుడు రానున్న సీక్వెల్ మూవీ పుష్ప 2 అంతకు మించి ఉంటుందని అంటున్నారు..సుక్కు ఈసారి ఆస్కార్ బరిలో నిలుస్తారని సినీ ఇండస్ట్రీలో టాక్.. నీ అవ్వ అసలు తగ్గేదే లే, కొడుతున్నాం అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.. ఈ సినిమాలపై ఇండస్ట్రీలోనే కాదు జనాల్లో కూడా ఇదే టాక్ వినిపిస్తుంది.. మరి ఏ సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

allu
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here