Disha Patani : బీచ్‎లో దిశా పటానీ బికినీ అందాలు..అబ్బా.. అబ్బా..చూసి తీరాల్సిందే

- Advertisement -

Disha Patani : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని. మొదటి చిత్రంలోనే ‘జియా జలే జలే’ అనే సాంగ్ లో గ్లామర్ ఒలకబోస్తూ.. తన అందంతో యువతకు కిక్కిచ్చింది. కానీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అటు చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అందాలు మాత్రం ఆరబోస్తుంది. కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేలా దిశా తాజాగా హాట్ ఫొటో షూట్ చేసింది. అందాల ఆరబోతతో కుర్రాళ్ల నుంచి ముసలి వారిని సైతం మంత్ర ముగ్దల్ని చేస్తుంది. దిశా పటాని ఫ్రంట్ బ్యాక్, నాజుకు నడుము సొగసును సోషల్ మీడియాలో పంచుకోగా.. బోల్డ్ బ్యూటీని బోల్డ్ కామెంట్లతో తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్స్.

సినిమాల్లో కంటే.. సోషల్ మీడియాలోనే అమ్మడు ఎక్కువ రచ్చ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండే దిశా.. హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తరచూ బికినీల్లో కనిపిస్తూ మతి పోగొడుతుంది. ఎంతలా అంటే.. బికినీ వేయడంలో దిశా తర్వాతే ఎవరైనా అనేంతలా. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట్లో సెగలు రేపుతున్నాయి. దిశా పటానీ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నారు. తన స్నేహితులతో కలిసి అక్కడ విహారయాత్రలో ఉన్నారు. హాట్ సమ్మర్‌ను థాయ్‌లాండ్‌లోని బీచ్‌లో దిశా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రౌన్ కలర్ బికినీ ధరించి బీచ్ లో సేదతీరారు. ఇందుకు సంబందించిన ఫొటోస్‌ను దిశా శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. దిశా గ్లామర్‌కు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here