RGV : ఇద్దరమ్మాయిలతో ఒకేసారి సె** చేస్తే ఆ మజా వేరంటున్న స్టార్ డైరెక్టర్

- Advertisement -

RGV : రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు శివ, అంతం, క్షణం క్షణం వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పగానే పిచ్చి పిచ్చి సినిమాలు, అమ్మాయిలతో రెచ్చిపోయి చేసే రొమాన్స్ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అయితే ఆర్జీవీ వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ ఆయనలో గొప్ప టెక్నీషియన్ ఉన్నారన్న విషయాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ చాలామంది అమ్మాయిలతో ఫొటోలు దిగుతుంటారు. ఆర్జీవీతో ఫొటోలు దిగడం వల్ల సెలబ్రిటీలుగా మారిన జాబితా కూడా పెద్దదే. అరియానా, అషు రెడ్డి, ఇనయా సుల్తానా వంటి ఆయనతో ఫొటోలు దిగిన తరువాతే పాపులారిటీని సొంతం చేసుకున్నారు.


ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నా ఆర్జీవీ అంత ధైర్యంగా బోల్డ్ గా మాట్లాడేవాళ్లు మాత్రం లేరు. కొంతమంది ఈ పేరు చెప్పడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఆయనతో మాట్లాడాలి అన్న ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకోవాలన్న గజగజ వణికి పోతూ ఉంటారు. ఎందుకంటే ఆర్జీవీ తత్వం అలాంటిది ముక్కుసూటి మనిషి.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తాడు. బీప్ సౌండ్ లేకుండా మాట్లాడడం ఆర్జీవీ స్టైల్.. స్పెషల్ ఇంటర్వ్యూలలో ఎంత బోల్డ్ గా మాట్లాడారో మనకు తెలిసిందే. కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కాదు రాజకీయాలలో కూడా వేలు పెట్టి కడిగిపడేసాడు. ఎక్కడ ఏ కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న ..కాంట్రవర్షియల్ మ్యాటర్ జరిగిన ఆర్జీవీ ఓ రేంజ్ లో మాట్లాడుతుంటారు. గతంలో ఆయనతో అరియానా చేసిన ఓ ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అయిందో ..ఎంత వైరల్ అయిందో మనకు తెలిసిందే. మరొకసారి దానికి సంబంధించిన క్లిప్స్ ట్రెండింగ్ లోకి తెచ్చారు నెటిజన్స్.

- Advertisement -

 

ఆ టైంలో వీళ్లిద్దరూ మాట్లాడుకున్న విషయాలు ఎంత పచ్చిగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుకున్నారు. ఇందులో అరియాన జిమ్ చేస్తుండగా.. ఆర్జీవీ ఆమె అందాన్ని మరి బోల్డ్‌గా వర్ణించాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ కాస్త వైరల్ కావడంతో.. అరియానా ఫుల్ ఫేమస్ అయిపోయింది. దాంతో పాటు నెట్టింట విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంది. అరియానాను, ఆర్జీవీని కలిపి బూతులు తిట్టారు. “ఒక అమ్మాయితో సెక్స్ చేస్తే ఏం అద్భుతం.. అదే ఇద్దరు అమ్మాయిలతో సెక్స్ చేస్తే మహా అద్భుతం. ఒకేసారి ఆ ఇద్దరితో సెక్స్ చేస్తే వామ్మో అది మరీ మరీ అద్భుతం అనే చెప్పాలి” అంటూ చెప్పుకొచ్చాడు. మరోసారి ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here