Vishnupriya : యాంకర్ విష్ణు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు యాంకర్ గా పలు షోలు చేస్తూ బిజీగా ఉండేది.. ఈ మధ్య వెందితేరపై కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ పోస్ట్ చేస్తూ కుర్ర కారు మతి పోగొడుతుంది.. తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. చాలా హాట్ లుక్ టవల్ తో దర్శనమిచ్చింది.. ఆ వీడియోను తన ఇంస్టాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.. హాట్ టాపిక్ అవుతుంది..

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో విష్ణుప్రియ ఒకరు. తన అదిరిపోయే టాలెంట్ తో.. యాంకరింగ్ తో పాటు గ్లామరస్ బ్యూటీగా యూత్ ని ఏంతగానో ఆకట్టుకుంది.. బుల్లితెర ఎంట్రీ ఒక ముందు పని యూట్యూబ్ వెబ్ సిరీస్ లలో అనేక పాత్రలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓటీటీ రంగంలో ఇంకా.. వెబ్ సిరీస్ లలో రాణిస్తూ.. అలరిస్తున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిమానులకు ఫాలోవర్స్ కి అదిరిపోయే అందాల ట్రీట్ ఇస్తూ ఉంటది.
ఈ అమ్మడు ఎప్పుడూ తన హాట్ హాట్ అందాలతో ఫోటోషూట్స్ తో రెచ్చిపోయి సెగల పుట్టిస్తుంటాది. బికినీలో కూడా చాలా సందర్భాలలో విష్ణు ప్రియ ఫోజులు ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల.. స్నానం చేసే ముందు టవల్ కట్టుకుంటారు.. అంతవరకు ఓకే కానీ ఆ టవల్ తోనే డ్యాన్స్ ఇరగదీసింది.. ఇన్స్టాగ్రామ్ లో కొత్త వీడియో చేయడం జరిగింది. ఈ టవల్ అందాలలో విష్ణు ప్రియా.. చాలా హాట్ గా కనిపిస్తూ ఉండటంతో భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. నువ్వు కావాలయ్యా అనే పాటకి ఈ అందాల బ్యూటీ వేసిన స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేసుకోండి..