బుల్లితెర రాములమ్మ.. అదేనండి యాంకర్ Sreemukhi సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రతిరోజు సరికొత్త ఔట్ ఫిట్స్ లో.. స్టైలిష్ లుక్స్ లో ఫొటోషూట్ చేస్తూ ఉంటుంది.
ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో శ్రీముఖి పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
పట్టుపావడాలో శ్రీముఖి చాలా అందంగా కనిపిస్తోంది. ఏం సక్కగున్నావే.. సంపంగి ముక్కు దానా అంటూ అభిమాలు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీముఖి హాట్ అండ్ క్యూటీ బ్యూటీ. ఏ ఔట్ ఫిట్ లోనైనా సూపర్ కూల్ గా కనిపిస్తుందంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. ట్రెడిషనల్ లుక్ లో శ్రీముఖి వయ్యారాలు మామూలుగా లేవంటూ మాట్లాడుకుంటున్నారు.