Tollywood : ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరు గుర్తుపట్టారా ?

- Advertisement -

ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్లకు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతుంటాయి.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఇప్పుడు పైన కనిపిస్తున్న ఫోటో ఉన్న అమ్మాయి ఒక స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.. పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈమే మలయాళ కుట్టి.. కానీ తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తోంది. ఈ అమ్మడి తండ్రి ఓ సినిమాటోగ్రాఫర్.. తండ్రిలా మారడమో లేదా డైరెక్టర్ అవ్వడమో కలగా పెట్టుకున్న ఈ బ్యూటీ..అనుకోకుండా ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది..

ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఎవరో కాదండీ మాళవిక మోహన్.. సినిమాటోగ్రాఫర్‌ యుకె మోహనన్ కూతురు మాళవిక మోహనన్. ముంబైలోని విల్సన్ కాలేజీలో మాస్ మీడియా చేసిన ఈ అమ్మడు మమ్ముట్టి తో యాడ్ షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్ళింది. ఆ క్రమంలో ఆమెకు దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. పట్టామ్ పోల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కన్నడంలో ‘నన్ను మట్టు వరలక్ష్మీ’.. హిందీలో ‘బీయాండ్ ది క్లౌడ్స్’ అనే చిత్రంలో నటించింది.

- Advertisement -

ఆ సినిమాలు మంచి సక్సెస్ ను అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తుంది. 2013లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. మంచి పాత్రలను ఎంచుకుంటూ.. ఆచితూచి ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ప్రస్తుతం ఈమె విక్రమ్ సరసన తంగలాన్.. ప్రభాస్ , మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. అంతేకాదు పలు యాడ్ లాలలో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఈ అమ్మడు హోటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here