Bhumi Pednekar Photos : భూమి పెడ్నేకర్ .. దమ్ లగాకే హైసా మూవీతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బీ టౌన్ లో బిజీ అయింది. భూమి పెడ్నేకర్ ఏ సినిమా సైన్ చేసినా అది సూపర్ హిట్టే. రీసెంట్ గా రక్షాబంధన్ తో హిట్ కొట్టిన భూమి పెడ్నేక గోవిందా నామ్ మేరాతో ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయింది.
భూమి పెడ్నేకర్ ఇటీవల గ్లామర్ డోస్ పెంచింది. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లకు మతి పోగొడుతోంది. గోవిందా నామ్ మేరా ప్రమోషన్స్ లో భాగంగా.. ఈ బ్యూటీ కైపెక్కించే ఔట్ ఫిట్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా శారీలో సిజ్లింగ్ ఫొటో షూట్ తో భూమి సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. బ్లూ శారీలో ఓవైపు నడుము అందాలతో మరోవైపు క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతులు చెడగొడుతోంది.
మత్తెక్కించే కళ్లతో.. కైపెక్కించే చూపుతో.. ఘాటు పోజులిస్తూ భూమి ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.
భూమి ఫొటోలు చూసిన కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ తో చెమటలు పట్టిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. శారీలోనూ సెగలు పుట్టిస్తోందని భూమి లేటెస్ట్ ఫొటోలను తెగ లైక్ చేస్తున్నారు.