Pragya Jaiswal .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కంచె సినిమాతో పరిచయం అయిన కూడా బాలయ్య సినిమాలతో బాగా ఫెమస్ అయ్యింది.ఎర్రటి ఎండలో జలకాలాడుతూ పరిసరాలు ఆస్వాదిస్తున్నారు. రెడ్ బికినీలో ఉన్న ప్రగ్యా బోల్డ్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. రెడ్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడింది ప్రగ్యా. వెకేషన్ లో ఈ బోల్డ్ బ్యూటీ తన హ్యాపీ మూమెంట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేస్తున్నారు. చలి కాలంలో స్విమ్ చేస్తూ సూర్యుని కిరణాల వేడి ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ పెడుతున్నారు.
ఆమె ఖాతాలో మంచి హిట్స్ పడిన కూడా కేరీర్ బాగా డల్ అయ్యింది..ఆమెకు మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, సాయి ధరమ్ సరనస చేసిన నక్షత్రం భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆ చిత్రం పెద్దగా హిట్ టాక్ ను ఇవ్వలేకపోయింది.
ఇక అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆఫర్స్ రావడం లేదు. వరల్డ్ వైడ్ గా అఖండ రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రగ్యా జైస్వాల్సో లో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా బ్రేక్ రాలేదు. దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది.. ఇప్పటివరకు కొత్త ప్రాజెక్టు కు సైన్ చెయ్యలేదు. అలాగే సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా జైస్వాల్ ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ఈ పాప అక్కడన్నా బిజీ అవుతారేమో చూడాలి..