Neha Shetty : బ్లాక్ అండ్ వైట్ లో నేహా శెట్టి అందాల విందు.. క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్..

- Advertisement -

Neha Shetty .. పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఆ సినిమా హిట్ అయ్యింది.. దాంతో మంచి ఫెమ్ దక్కింది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది..అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఇంటర్నెట్ లో రచ్చ షురూ చేసింది.. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది.తాజాగా మరో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

Neha Shetty
Neha Shetty

స్లీవ్ లెస్ గౌన్ లో టాప్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో పిచ్చెక్కించింది. లేటెస్ట్ గా నేహా శెట్టి పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మధ్య కాలంలో మతులు పోయే అందంతో ఉన్న ఈ అమ్మడు స్లీవ్ లెస్ గౌన్ లో టాప్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో పిచ్చెక్కించింది. లేటెస్ట్ గా నేహా శెట్టి పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.గ్లామర్ పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. మరింతగా ఆకట్టుకునేలా అందాలను ఆరబోస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ లో క్లీవేజ్ షోతో మంటలు రేపింది. కసి చూపులతో, మత్తెక్కించే పోజులతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తుంది..

Neha Shetty

మొదటి సినిమాతో రాధిక పేరుతో యువతకు దగ్గరైంది. ఫ్యాన్స్ ఆమెను యాంకరేజ్ చేస్తున్నారు. ఆమె పోస్టులను లైక్స్, కామెంట్లతో క్షణాల్లోనే వైరల్ చేస్తున్నారు. లేటెస్ట్ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నేహా శెట్టి ‘బెదురులంక2012’లో నటిస్తోంది. ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తీకేయ సరసన ఆడిపాడుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దాదాపు అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా అమ్మడుకు ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here