Tollywood Actress : మేకప్ లేకపోయినా అందంగా ఉండే హాట్ హీరోయిన్లు వీళ్ళే!

Tollywood actress without makeup


Tollywood Actress ని చూసి మన కుర్రోళ్ళు పిచ్చెక్కిపోతుంటారు కానీ , మేకప్ తీస్తే వాళ్ళ మొహాలను అసలు చూడలేమని అందరూ అంటూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ ని చూస్తే అసలు ఇన్ని రోజులు మనం అభిమానించింది వీళ్ళనేనా,అసలు మొహం పూర్తిగా మారిపోయిందే ఇంత ఛండాలంగా ఉన్నారు ఏంటి అని అనుకుంటాము.మరికొంత మంది హీరోయిన్స్ ని చూస్తే మేకప్ తీసేసిన ఇంత అందంగా ఉందేంటి అని అనిపిస్తాది.అలాంటి హీరోయిన్స్ హీరోయిన్స్ గురించే నేడు మనం మాట్లాడుకోబోతున్నాము.

కాజల్ అగర్వాల్ :

ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, పెళ్ళైన కూడా ఏమాత్రం అందం తరగని హీరోయిన్స్ లో ఒకరిగా కాజల్ అగర్వాల్ నిలిచిపోతుంది.. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఈమె అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

అంతే కాకుండా మేకప్ లేకుండా సోషల్ మీడియా లో ఫోటోలు పెట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.. ఒకసారి కొంతమంది నెటిజెన్స్ మేకప్ తీస్తే కాజల్ ని అసలు చూడలేము అని అనేవాళ్ళు.. ఆ మాటలకు కాజల్ అగర్వాల్ బాగా హర్ట్ అయ్యింది.. వెంటనే తానూ మేకప్ ధరించని ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది..అప్పట్లో ఈ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Tollywood Actress Kajal Aggarwal
Tollywood Actress Kajal Aggarwal

తమన్నా :

పాలరాతి శిల్పం లాంటి రూపం తో 30 ఏళ్ళ వయస్సు దాటినా కూడా చెక్కుచెదరని అందం తో కళ్ళు బైర్లు కమ్మే కాంతి వంతమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉండే తమన్నా కూడా మేకప్ ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఈమె అనేకసార్లు మేకప్ లేకుండానే దర్శనం ఇచ్చింది. అసలు ఈమె స్కిన్ టోన్ కి మేకప్ అవసరం లేదు అంటుంటారు అభిమానులు. మేకప్ లేని సమయం లో ఆమె ఎలా ఉంటుందో క్రింది ఫొటోలో చూడండి.

Tamannaah

సమంత :

సౌత్ ఇండియా లో ఈమెకి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. హీరో లేకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి కోట్ల రూపాయిల మార్కెట్ బిజినెస్ చేసే స్టార్ మార్కెట్ ఉన్న హీరోయిన్ ఆమె..ఈమె కూడా సినిమాల్లో ఎంత క్యూట్ గా ఉంటుందో, బయట కూడా అంతే క్యూట్ గా ఉంటుంది. ఎప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించే సమంత ఆఫ్ స్క్రీన్ ఎక్కువగా మేకప్ లేకుండానే ఉంటుంది.

Samantha

పూజ హెగ్డే :

పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్ గా ఒక రేంజ్ డిమాండ్ లో కొనసాగుతున్న పూజ హెగ్డే కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఫిట్నెస్ ఫ్రీక్ అయిన ఈమె షూటింగ్ లేని సమయం లో ఎప్పుడూ జిమ్ లోనే కనపడుతుంది.మేకప్ లేకుండా ఆమెని చాలా సందర్భాలలో మనం చూసి ఉంటాము కానీ, ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ చూడండి ఫోటోని క్రింద షేర్ చేస్తున్నాము చూడండి.

Pooja Hegde

నిధి అగర్వాల్ :

నిధి అగర్వాల్ కుర్ర హీరోయిన్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు.. కొన్ని ప్రాంతాలలో యూత్ నిధి అగర్వాల్ కి విగ్రహాలు కూడా పెట్టేసారు.. అంతటి ఆరాధన అన్నమాట.. ఈ హైదరాబాదీ బ్యూటీ వెండితెర మీద ఏ రేంజ్ లో అయితే మెరిసిపోతుందో.. మేకప్ లేని సమయం లో కూడా అంతే గ్లామర్ తో ఉంటుంది.

Nidhhi Agerwal

మాల్వికా శర్మ :

మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన నెల టిక్కెట్టు అనే సినిమా ద్వారా ఈమె మన ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.. మాల్వికా శర్మ కూడా మేకప్ లేకుండా అప్పుడే బాగా వర్కౌట్ చేసి ఒక ఫోటోని అప్పట్లో అప్లోడ్ చేసింది.. అది తెగ వైరల్ గా మారింది.

Malvika Sharma

Tags: