Rakul Preet Singh పరిచయం అక్కర్లేని పేరు.. తన గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం సౌత్ లో పాకా వేసింది.. అయినా కానీ సోషల్ మీడియాలో ద్వారా తన అభిమానులను హాట్ హాట్ ఫోటో షూట్ లతో పలకరిస్తూనే ఉంటుంది.. Rakul Preet Singh లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది..
రకుల్ ఆరంజ్ కలర్ ఔట్ ఫిట్ లో మెస్మారైజ్ చేసింది.. ఆరంజ్ కలర్ టైట్ బాడీకాన్ డ్రెస్ లో రకుల్ సూపర్ హాట్ ఫోజులకు పోజులిచ్చింది. ఆరెంజ్ డ్రెస్ లో ఎద అందాలు ఉబికి వస్తుంటే తన కురులతో దాచడానికి ప్రయత్నిస్తున్నా.. కురులు తన మాటే వినాలని లేదుగా.. ఆమె పరువరాలను అవి దాయడానికి తెగ శ్రమ పడిపోతున్నాయి.. ఆరంజ్ డ్రెస్ లో దర్శనమిచ్చిన రకుల్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలకు లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.. ఆరంజ్ మిఠాయి పాప.. నీ లుక్స్ సూపర్ అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి..
రకుల్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల వరుస ప్లాప్స్ ను ముటకట్టుకుంది. టాలీవుడ్ కనపడి చానా కలం అయింది. సౌత్ లో దండిగా ఆఫర్స్ వచ్చినా నిలుపుకోలేక పోయింది.. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు రకుల్ ప్రీత్ తెలిపింది.
ఈ క్రమంలో పెళ్లి ఎప్పుడంటూ మీడియా ప్రతినిధులు తరచూ అడుగుతున్నారు. రకుల్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారట. రకుల్ ప్రీత్ తమ్ముడు కూడా 2023లో అక్క పెళ్లి ఉంటుందని గతంలో హింట్ ఇచ్చాడు.