HomeTagsManushi Chhillar

Tag: Manushi Chhillar

Manushi Chhillar : ఓరచూపుతో గాలమేస్తున్న మానుషీ చిల్లర్

Manushi Chhillar : మానుషీ చిల్లర్.. ఈ భామ 2017లో మిస్ వరల్డ్​ కిరీటం దక్కించుకుంది. సాధారణంగా మోడలింగ్ రంగానికి, సినిమా ఫీల్డ్​కు అవినాభావ సంబంధం ఉంది. దాదాపుగా చాలా మంది హీరోయిన్లు మోడలింగ్​ నుంచే తమ కెరీర్ ప్రారంభించారు. మానుషీ ది కూడా అదే దారి. మోడలింగ్​ రంగంలో రాణించిన ఈ భామ అందానికి ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు...

Manushi chhillar : టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్‌పై బాలీవుడ్ బ్యూటీ కన్ను.. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలంటూ..

Manushi chhillar : మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ గురించి తెలియని వారుండరు. ప్రపంచ అందాల వేదికపై భారతదేశం ఘనత చాటిన బ్యూటీ ఈమె. ఇక మోడలింగ్.. యాక్టింగ్ కెరీర్‌లు అన్నాదమ్ముల్లాంటివన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ బ్యూటీ అందాల కిరీటాన్ని గెలుచుకున్న వెంటనే బాలీవుడ్‌ డైరెక్టర్లు ఆమెపై మనసు పారేసుకున్నారు. అందుకే వెంటనే ఆఫర్లు ఇవ్వడం షురూ చేశారు....

Actress In Black : బ్లాక్​డ్రెస్​లో మెస్మరైజింగ్ లుక్స్​తో కట్టిపడేస్తున్న బ్యూటీస్​

Actress In Black : అందమైన ముద్దుగుమ్మల ఫొటోలతో సోషల్ మీడియా కలర్​ఫుల్​గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీస్ హాటు పోజులతో ఇంటర్నెంట్ హీట్ ఎక్కింది. తాజాగా బాలీవుడ్ భామలు నుష్రత్ బరూచా, మాజీ మిస్ ఇండియా మానుషీ చిల్లర్, మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మీ, టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బ్లాక్ డ్రెస్సులో కవ్విస్తున్నారు. ఓసారి వారి...

Manushi Chhillar : బిజినెస్​మ్యాన్​తో బాలీవుడ్ బ్యూటీ ప్రేమాయణం..!

మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ఓ బిజినెస్​మ్యాన్​తో ప్రేమలో పడిందనే వార్తలు బీ టౌన్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లిద్దరూ కలిసి వెకేషన్లు, పార్టీలు, డేట్స్​కి కలిసి వెళ్తున్నట్లు.. బాలీవుడ్ మీడియాతో పాటు బీ టౌన్ ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. తాజాగా Manushi Chhillar రిలేషన్​షిప్ గురించి కాస్త క్లారిటీ వచ్చిందని ముంబయి మీడియా కోడై కూస్తోంది. మానుషీ...

Manushi Chhillar : ఎల్లో డ్రెస్​లో ఎద అందాలతో కుర్రాళ్లకు కైపెక్కిస్తున్న మానుషీ చిల్లర్

మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్.. Manushi Chhillar డ్రెస్సింగ్ స్టైల్​తో కుర్రాళ్ల ఫ్యూజులు ఎగరగొట్టేసింది. తన హాట్​హాట్ అందాలతో దుమ్మురేపింది. దుబాయ్​లో జరిగిన ఫిల్మ్​ఫేర్ మిడిల్ ఈస్ట్ అవార్డు వేడుకలో హాలీవుడ్​ భామలను తలదన్నేలా తన స్కిన్​ షోతో అదరగొట్టేసింది. ఈ ఈవెంట్​లో ఎల్లో కలర్‌ డీప్‌ నెక్‌ ఆఫ్‌ షోల్డర్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది మానుషి. బోల్డ్ లుక్‌లో కుర్రాళ్ల...