Manushi Chhillar : ఓరచూపుతో గాలమేస్తున్న మానుషీ చిల్లర్

- Advertisement -

Manushi Chhillar : మానుషీ చిల్లర్.. ఈ భామ 2017లో మిస్ వరల్డ్​ కిరీటం దక్కించుకుంది. సాధారణంగా మోడలింగ్ రంగానికి, సినిమా ఫీల్డ్​కు అవినాభావ సంబంధం ఉంది. దాదాపుగా చాలా మంది హీరోయిన్లు మోడలింగ్​ నుంచే తమ కెరీర్ ప్రారంభించారు. మానుషీ ది కూడా అదే దారి. మోడలింగ్​ రంగంలో రాణించిన ఈ భామ అందానికి ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు సినిమా అవకాశాలు ఇచ్చారు. అలా నెమ్మదిగా ఒక్కో ఛాన్స్ అందుకుంటూ ఇటీవలే టాలీవుడ్​లోనూ అరంగేట్రం చేసింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.

Manushi Chhillar
Manushi Chhillar

మానుషీ తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోలు పోస్టు చేసింది. వైట్ కలర్ వెస్టర్న్ ఔట్​ఫిట్​లో ఏంజిల్​లా కనిపించింది. ఓవైపు క్లీవేజ్ షో మరోవైపు థైస్ షో చేస్తూ కైపెక్కించింది. ఇక ఓర చూపు చూస్తూ తన మత్తెక్కించే చూపుతో కుర్రాళ్లను మాయ చేసేసింది. నాటీ పోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేస్తోంది. తన లేటెస్ట్ ఫొటోషూట్​ను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. షేర్ చేసిన క్షణాల్లోనే ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫొటోల కింద అభిమానుల కామెంట్లు చూడాల్సిం దే. సో బ్యూటిఫుల్ సో గార్జియస్ మానుషీ అంటూ కుర్రాళ్లు కామెంట్ల రూపంలో తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు.

Manushi Chhillar photos

- Advertisement -

ఇక మానుషీ సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన అరంగేట్రం చేసింది. ఆ తర్వాత గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత టాలీవుడ్​లో వరుణ్ తేజ్​తో కలిసి ఆపరేషన్ వాలెంటైన్​లో నటించింది. తన సినిమాలేవీ హిట్ కాకపోయినా మానుషీకి మాత్రం ఆఫర్లు వరుస కడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో టెహ్రాన్, బడే మియా చోటేమియా సినిమాలున్నాయి.

Manushi Chhillar photos

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here