Manushi Chhillar : ఎల్లో డ్రెస్​లో ఎద అందాలతో కుర్రాళ్లకు కైపెక్కిస్తున్న మానుషీ చిల్లర్

- Advertisement -

మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్.. Manushi Chhillar డ్రెస్సింగ్ స్టైల్​తో కుర్రాళ్ల ఫ్యూజులు ఎగరగొట్టేసింది. తన హాట్​హాట్ అందాలతో దుమ్మురేపింది. దుబాయ్​లో జరిగిన ఫిల్మ్​ఫేర్ మిడిల్ ఈస్ట్ అవార్డు వేడుకలో హాలీవుడ్​ భామలను తలదన్నేలా తన స్కిన్​ షోతో అదరగొట్టేసింది. ఈ ఈవెంట్​లో ఎల్లో కలర్‌ డీప్‌ నెక్‌ ఆఫ్‌ షోల్డర్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది మానుషి. బోల్డ్ లుక్‌లో కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయేలా దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోలను మానుషీ చిల్లర్​ ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.

 Manushi Chhillar Photos
Manushi Chhillar

 

ఎల్లో డ్రెస్​లో మానుషి పరువాలు చూసిన కుర్రాళ్లు కైపెక్కిపోయారు. ఎద అందాలన్నీ బయట పెట్టేసి మానుషి ఇచ్చిన బ్యూటీ ట్రీట్​తో యువకుల మతి పోయింది. లూజ్ ఫ్రాక్​లో చలిలో కూడా కుర్రకారుకు చెమలు పట్టించింది మానుషి. మానుషీ మరీ ఇంత హాట్​గానా అంటూ కుర్రాళ్లు ఆమె ఫొటోల కింద కామెంట్స్ చేస్తున్నారు. అందం అమ్మాయైతే నీలా ఉందే అంటూ మానుషిని చూసిన యువకులు గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మానుషి బోల్డ్​ లుక్​ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ లుక్​లో తను కుర్రాళ్ల గుండెల్లో హీట్ పుట్టించేసింది.

- Advertisement -

 

 

కొందరు మాత్రం మానుషి లుక్​పై ట్రోల్ చేస్తున్నారు. ఇదేెం పైత్యం అంటూ కామెంట్స్ చేశారు. కర్టెన్​లాంటి డ్రెస్ వేసుకుందంటూ.. మాట్లాడుకున్నారు. కొందరైతే ఏకంగా మానుషి కూడా ఉర్ఫీ మల్టీవర్స్​లో చేరిపోయిందంటూ కామెంట్లు పెట్టారు. అయితే మానుషీ కూడా ఈ డ్రెస్‌లో అసౌకర్యంగానే కనిపించింది. మీ డ్రెస్‌లో పర్దా చిక్కుకుపోయింది.. తీయడం మరిచిపోయారు అంటూ మానుషీపై సెటైర్ వేశాడు మరో యూజర్‌.

 

 

మరోవైపు ఇప్పటికే బాలీవుడ్​లో పృథ్వీరాజ్ చౌహాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మానుషీ త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయబోతోంది. మెగా హీరోతో ఈ బ్యూటీ జత కట్టబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్​గా మానుషీ చిల్లర్​ను తీసుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఓ సినిమా రూపొందించబోతున్నారు డైరెక్టర్ శక్తి ప్రతాప్‌ సింగ్‌. ఈ మూవీకి సబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక రెగ్యులర్ షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు.

 

 

2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన అందంతో పాటు నటనలో కూడా టాలెంట్ చూపించి ఆడియన్స్​ను ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్​లోనే గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ, టెహ్రాన్‌ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది మానుషీ. ఈ రెండు సినిమాలతో పాటు బీ టౌన్​లో మరి కొన్ని ఆఫర్లు ఆమె తలుపు తట్టినట్లు సమాచారం. వాటికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక మానుషీ కూడా బాలీవుడ్​లో బిజీ అయినట్టేనని బీ టౌన్ టాక్.

టాలీవుడ్​లో మెగా ప్రిన్స్​తో సినిమా ఓకే చేస్తే.. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్​ తెరపై సందడి చేసేందుకు లైన్ క్లియర్ అయినట్టే. సాధారణంగానే తెలుగు ఇండస్ట్రీ ముంబయి నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటుంది. ఇక ముంబయి బ్యూటీ అది కూడా మిస్ వరల్డ్ ఎంట్రీ ఇస్తే ఊరుకుంటుందా.. వరుస అవకాశాలిచ్చేసి ఇక్కడే ఉంచేసుకోదు అంటూ కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here