Shraddha Das : చీరకట్టులో శ్రద్ధా దాస్.. ఎంత ముద్దుగా ఉందో..?Shraddha Das : శ్రద్ధా దాస్ అనగానే గుర్తొచ్చేది ఆర్య-2 సినిమాలో శాంతి క్యారెక్టర్. ఆ మూవీలో ఉన్నది కాసేపే అయినా తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అది. సిద్ధూ ఫ్రం శ్రీకాకులం మూవీతో ఈ బ్యూటీ తెరంగేట్రం చేసింది.

Shraddha Das
Shraddha Das

ఈ బ్యూటీకి ఎంత అందం.. టాలెంట్ ఉన్నా లక్ మాత్రం బాగాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎంత మంచి మూవీస్ చేసినా.. ఈ భామకు పెద్దగా అవకాశాలు మాత్రం లేవు. సినిమాలు ఎక్కువగా చేయకపోయినా ఈ బ్యూటీ మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్ ను వదల్లేదు.

Actress Shraddha Das
Actress Shraddha Das

తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటోంది. ఇన్నాళ్లూ స్కిన్ షోతో సోషల్ మీడియాలో రచ్చ చేసిన ఈ భామ తాజాగా చాలా డీసెంట్ ఫొటోలు పోస్ట్ చేసింది శ్రద్ధా దాస్.ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Shraddha Das Photos
Shraddha Das Photos

శ్రద్ధా దాస్ తాజాగా పింక్ కలర్ శారీలో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ శారీలో శ్రద్ధా చాలా అందంగా కనిపిస్తోంది. ఎంతైనా అమ్మాయిలు శారీలో భలే అందంగా ఉంటారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముద్దుగానే కాదు మా శ్రద్ధా చాలా హాట్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Hot Shraddha Das pics
Hot Shraddha Das pics

తాజాగా ఈ బ్యూటీ నెట్‌ఫ్లిక్స్ ‘పోలీస్’ బిహార్ ఛాప్టర్ అనే వెబ్ సిరీస్ చేసింది. అందులో ముఖ్యపాత్రలో నటించింది. గతంలో కొన్ని వెబ్ సిరీస్‌లో నటించినా.. ఈ సారి మాత్రం అంతకు మించి ఈ వెబ్ సిరీస్‌లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో శ్రద్ధా దాస్ అలరించింది. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు.

Tags: