Shraddha Das : వణికించే చలిలో తన గ్లామర్​తో హీట్ పుట్టిస్తోన్న శ్రద్ధా దాస్



Shraddha Das : శ్రద్ధా దాస్.. సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆర్య-2 సినిమాలోని శాంతి పాత్రతో ఈ బ్యూటీకి చాలా ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత డార్లింగ్, నాగవల్లి వంటి సినిమాల్లోని క్యారెక్టర్లతో కాస్త గుర్తింపు వచ్చింది.

Shraddha Das
Shraddha Das

మొదటి సినిమా సిద్దూ ఫ్రమ్‌ శ్రీకాకుళంతో మంచి హిట్ కొట్టినా ఈ భామకు హీరోయిన్​ కంటే ఎక్కువగా సైడ్ క్యారెక్టర్ల ఆఫర్లే వచ్చాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ బ్యూటీ లైమ్ లైట్​లో ఉండటానికే ప్రయత్నించింది.

Shraddha Das Red Dress Images

కొన్ని మూవీస్​లో ఈ భామ సెకండ్ హీరోయిన్​గా చేసింది. టాలీవుడ్​లో ఎలాగూ సరైన ఫేమ్ రాలేదని బాలీవుడ్​లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లింది. అక్కడ జిద్, సనమ్ తేరీ కసమ్ వంటి సినిమాల్లో నటించింది. అక్కడ కూడా అంతగా గుర్తింపు రాక మళ్లీ టాలీవుడ్​కి వచ్చేసింది.

Shraddha Das Red Dress Photos

దర్శకుడు ఎలాంటి క్యారెక్టర్‌ ఇచ్చినా.. చేసేలా రెడీ అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే.. ప్రస్తుతం మూవీ ఛాన్స్‌ల కోసం ఈ బ్యూటీ ఎదురు చూస్తోంది. అంతేకాదు… సినిమాల కోసం.. సోషల్ మీడియాలో తన అందాల ప్రవాహాన్ని కొనసాగిస్తోంది శ్రద్ధా దాస్‌. ఇందులో భాగంగానే.. ఫొటోలు, హాట్‌ అందాలతో రెచ్చి పోతుంది శ్రద్ధా దాస్‌.

Shraddha Das

సోషల్ మీడియాలో శ్రద్ధా దాస్ తన గ్లామర్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. లేటెస్ట్​గా ఆరెంజ్ కలర్ డ్రెస్​లో తన అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించేసింది. ఈ ఫొటోలు చూసి శ్రద్ధా చాలా హాట్ గురూ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.