Ruhani Sharma : క్లీవేజ్ షోతో రుహానీ శర్మ హాట్ పోజులు



Ruhani Sharma : రుహానీ శర్మ.. ఈ బ్యూటీ టాలీవుడ్ లో చేసింది నాలుగైదు సినిమాలే. కానీ ఈ భామకు భలే క్రేజ్ ఉంది. రీసెంట్ గా మీట్ క్యూట్ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. 

Ruhani Sharma
Ruhani Sharma

హిమాచల్ బ్యూటీ రుహానీ శర్మ నెమ్మదిగా టాలీవుడ్ లో బిజీ అవుతోంది. పంజాబీ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చాలా ఫేమస్. ఆ తర్వాత బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకోవాలని ప్రయత్నించింది. అక్కడ ఛాన్స్ రాకపోవడంతో భామ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Actress Ruhani Shamra
Actress Ruhani Shamra

చి.ల.సౌ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రుహానీ. ఈ మూవీలో సుశాంత్ పక్కన నటించింది బ్యూటీ. ఈ చిత్రంలో రుహానీ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత హిట్ మూవీలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో కలిసి సందడి చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది.

Ruhani Shamra Photos
Ruhani Shamra Photos

ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో చాలా గ్యాప్ వచ్చింది రుహానీకి. ఆ తర్వాత ‘డర్టీ హరి’ లాంటి బోల్డ్ మూవీ తో మరింత పాపులారిటీ పెంచుకుంది. రీసెంట్ గా మీట్ క్యూట్ అనే ఆంథాలజీ వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకుంది రుహానీ.

Hot Ruhani Shamra
Hot Ruhani Shamra

అడపా దడపా అవకాశాలతో తనేంటో ప్రూవ్ చేసుకుంటోంది రుహానీ. సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ చాలా యాక్టివ్. హాట్ హాట్ పోజులిస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.