Ram Gopal Varma : ఆర్జీవికి అంత సీన్ ఉందా? అందుకే అక్కడ కారుస్తాడా?



Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అంటే కేవలం మూడు పదాలు మాత్రమే కాదు..ఎన్నో వివాదాలకు కెరాఫ్..బూతులకు తోబుట్టువు..ఇండస్ట్రీలు షేక్ అవుతున్నాయి ఈయన పేరు వింటే..కొందరు దేవుడు అంటారు.. మరికొందరు రాక్షసుడు అంటారు. నిజానికి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో దర్శకులుగా చలామణిలో ఉన్న చాలా మంది డైరెక్టర్స్.. ఆర్జీవీ శిష్యులే. ఆయన దగ్గర శిష్యరికం చేసి.. దర్శకత్వం నేర్చుకున్నవాళ్లే. కానీ.. అదంతా ఒకప్పుడు..అప్పటిలో సినిమాలు కూడా వేరు..

Ram Gopal Varma
Ram Gopal Varma

ఆయన సినిమాలు ఒకప్పుడు ఒక రేంజ్ లో ఉండేవి. ఇప్పుడు అసలు ఆర్జీవీ అంటేనే ఓరి దేవుడో అంటున్నారు జనాలు. ముఖ్యంగా ఆయన కామ పిశాచి అంటున్నారు కొందరు. ఇక ఆర్జీవీ తీసే సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి. జీఎస్టీ సినిమాతో.. ఇంత నీచంగా ప్రవర్తించే ఏ డైరెక్టర్ ను చూడలేదు అంటున్నారు జనాలు. ఆర్జీవీతో ఇంటర్వ్యూ అంటే అందరూ ముందుకు రారు. ఎందుకంటే.. ఆర్జీవీ ఇంటర్వ్యూలోనూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. యాంకర్లను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు..కొంతమందికి కోపాన్ని తెప్పించినా మరి కొంతమందికి ఆయన చెయ్యి పడితే వాళ్ళ రేంజ్ పూర్తిగా మారిపొతుంది..

Ashu reddy and Ram Gopal Varma
Ashu reddy and Ram Gopal Varma


ఇక ఇంటర్వ్యూలు చూస్తే అషూ రెడ్డితో చేసిన పిచ్చి ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏది ఏమైనా.. ఒకప్పటి ఆర్జీవీ వేరు.. ఇప్పటి ఆర్జీవీ వేరు. ఇప్పుడు కేవలం కామంతో కొట్టుకుంటున్నారు. అందుకే యాంకర్లను కూడా ఇష్టం ఉన్నట్టుగా వాడుకుంటున్నారు.. అంటూ సోషల్ మీడియాలో ఆర్జీవీ గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా.. ఆర్జీవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. పనులలో భ్రమించింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ.. అతడు అందమైన యాంకర్లు కనిపిస్తే మాత్రం వదలడం లేదు..వయస్సు తో అస్సలు సంబంధం ఉండదు.ఎవరైనా సరే రచ్చ రంబొలానే.. కాస్త బోల్డ్ గా అయితే మాత్రం వర్మను తట్టుకోలేరు..ఎక్కడైనా ఒకే సొల్లు కారుస్తాడని టాక్.. ప్రస్తుతం కొత్త సినిమాలను అనౌన్స్ చెయ్యలేదు..