ఎవరి పేరు చెబితే బూతులు సైతం తాండవం చేస్తాయో..ఎవరి పేరు చెబితే సోషల్ మీడియా షేక్ అవుతుందో ఆయనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..ఈయన ఎప్పుడూ ఎవరొకరిని గెలుకుతూ వార్తల్లో నిలుస్తారు..ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతిదీ కూడా ఒక సెన్సెషనల్ అవుతుంది.అది ఆయనకు మాత్రమే సొంతం..ఇండస్ట్రీ లో ఎవరికీ లేని క్రేజ్ ఈయనకు ఉందంటే నమ్మాలి..ఈ మధ్య వర్మ ఎంతగా ఫెమస్ అయ్యారో చూస్తూనే వున్నారు..ఒక్క వార్తతో సోషల్ మీడియాను షేక్ చేశారు.
వయస్సు పెరుగుతున్నా కూడా వర్మ లో ఆ యావ చావలెదు అనడానికి మొన్న అషూ రెడ్డి తో చేసిన ఇంటర్వ్యూ ఉదాహరణగా చెప్పొచ్చు..డేంజరస్ సినిమాతో కూసింత హద్దులు మీరిన రాంగోపాల్ వర్మ.. ఆ తర్వాత ఏకంగా ఆమె పాదాలను నాకుతూ కనిపించి ఇండస్ట్రీని షేక్ చేశాడు..అది ఎందుకు చేశాడో తెలియదు కానీ అందుకు సంబందించిన ఫోటోలు మాత్రం దుమారం రేపుతున్నాయి..వారిద్దరి మధ్య ఎదో ఉందని వార్త చానెల్స్ పదే పదే రాస్తున్నారు.దాంతో మొత్తం గబ్బు గబ్బు అయ్యింది.
సోలో లైఫ్, బిందాస్ గా ఎంజాయ్ చేస్తాడు..నిజం చెప్పాలంటే ఈయన లాగా బ్రతికే మగాడే ఈ భూ ప్రపంచంలో లేడు అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు..కాగా, ఈ మధ్య పలు ఇంటర్వ్యూస్ కి వెళ్తూ బోల్డ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పచ్చి బూతులుతో రెచ్చిపోయాడు.అందులో పాల్గొన్న యాంకర్లు కూడా రామ్ గోపాల్ వర్మ లోని టెంపర్ ని గెలుకుతూ ప్రశ్నలు వేస్తున్నారు. ఆ క్రమంలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు కోపంతో రగిలి పొయ్యాడు.. పోర్న్ స్టార్ మియా మాల్కోవా కు సంబంధించిన ప్రశ్న అడుగుతూ “ఆమెతో మీరు శృంగారంలో పాల్గొన్నారా… అంటూ ప్రశ్నించింది.
దానికి సిగ్గు, ఎగ్గు లేకుండా ఆర్జీవి నిర్మొహమాటంగా “ఆమె బాడీ మొత్తం వదులుగా మారిపోయింది ..ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియట్లేదు..ఆమెతో ఎలా శృంగారం చేస్తాం అంటూ పచ్చిగా బూతులు చెప్పాడు . దీంతో వర్మ కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు ఆర్జీవి మియాతో కలిసి జిఎస్టి అనే సినిమా చేయగా ..ఆ సినిమా బోల్తా కొట్టింది. ఏది ఏమైనా సరే రాంగోపాల్ వర్మ నిర్మొహమాటంగా..ముక్కు సూటిగా మాట్లాడుతాడు అని అనుకున్న వారికి ఇది షాక్ అనే చెప్పాలి..వయస్సు పెరిగే కొద్ది వర్మలొ రసికుడు బయటకు వస్తున్నాడు..