Mahesh babu : మహేష్ బాబు..ఈ పేరులో వైబ్రెషన్స్ వున్నాయని అంటారు..అది నిజమే ఆయన కోసం అప్పటి నుంచి ఇప్పటివరకు అదే మాట వినిపిస్తోంది..వయస్సు పెరిగిన ఫాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు..అందుకే ఆయన సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి…ఇకపోతే టాలివుడ్ లో బెస్ట్ కపుల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ . వీరిద్దరి వ్యక్తిగత జీవితాలు వేరు వేరైనా ప్రేమించు పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరు హిందీ అమ్మాయి, తెలుగు అబ్బాయి..వంశీ సినిమా ద్వారా పరిచయం అయ్యారు..అనుకుండా ప్రేమలో పడ్డారు..ఐదేళ్లపాటు సీక్రెట్ గా ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్నారు. వయసు లో మహేష్ కంటే నమ్రతానే పెద్దది.అవేమి పట్టించుకోకుండా ఇద్దరు ప్రేమలో పడి ప్రస్తుతం పెళ్లి లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు.అయితే వీరిద్దరూ ప్రేమలో పడ్డాక చాలా రోజుల వరకు ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలో అందరూ ప్రేమ వరకే మహేష్, నిజంగా నమ్రత పెళ్లి చేసుకోడు అని అందరూ అనుకున్నారు. మూడేళ్ల పాటు వీరిద్దరు డీప్ లవ్ లో ఉన్
ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా నమ్రత కోసం ముంబై ఫ్లైట్లో వెళ్లి వచ్చేవాడట. సినిమా షూటింగ్లో గ్యాప్ వచ్చిన వీకెండ్ డేస్ లో కూడా ముంబైకి వెళ్లి వచ్చేవాడట. బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ సీక్రెట్ గా ఫ్లాట్లో ఉండేవారట.చాలా కాలం వరకూ అలానే రిలేషన్ షిప్ ను కొనసాగించారు.. ఎప్పుడూ సమయం దొరికిన మహేష్ ముంబైలో వాలిపోయే వాడట..ఎప్పుడు కూడా వీళ్లు హైదరాబాదులో కనబడలేదు. మహేష్ నమ్రతతో చేసిన ఎంజాయ్ అంత ముంబైలోనే చేసేసారు.
మహేష్ తో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆమెకు బోర్ కొట్టించేవాడు కాదట. ఆమెను ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూసుకునే వాడట. తర్వాత వీరిద్దరి మధ్య ఏడబాటు తట్టుకోలేకపోయారు. దీంతో మహేష్ సినిమాలో షూటింగ్ విదేశాలలో జరుగుతుంటే నమ్రత అక్కడికి వెళ్లిపోయేదట..అప్పుడు వీరిద్దరి మధ్య ఎదో వుంది అంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.. మహేష్ ప్రేమ విషయం అంతా అక్క మంజులకు తెలిసిందట. ఆమె కూడా సపోర్ట్ చేసేదట. చివరకు వారి పెళ్లి కూడా మంజుల దగ్గరుండి జరిపించింది. ఆమె సినిమాలు మానేసి అతని విషయాలను చూస్తూ వస్తుంది..వీరికి ఇద్దరు పిల్లలు..మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. సరిలేరు నీకెవ్వరు..సర్కారు వారి పాట సినిమాలు భారీ విషయాన్ని అందుకున్నాయి..ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 28 సినిమాను చేస్తున్నారు.. ఆ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్నారు..ఈ సినిమా తర్వాత రాజమౌలి సినిమా తో చేయనున్నారు..