Rakul Preet Singh : వైట్​సూట్​లో రకుల్ వయ్యారాలు

- Advertisement -

Rakul Preet Singh .. రోజురోజుకు బొత్తిగా సన్నబడిపోతోంది. అయినా ఫిట్​గానే కనిపిస్తోంది. రోజూ ఫొటోషూట్స్​తో సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్​ను ఖుష్ చేస్తోంది.

Rakul preet singh
Rakul preet singh

తాజాగా రకుల్ పోస్టు చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వైట్ డ్రెస్​లో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ మత్తెక్కించే పోజులతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసేస్తోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు రకుల్​పై మరోసారి మనసు పారేసుకుంటున్నారు. క్యూట్ రకుల్.. హాట్ రకుల్ అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.

Rakul preet singh Photois

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది రకుల్​ ప్రీత్​ సింగ్​. దశాబ్దకాలంగా చిత్రసీమలో హీరోయిన్​గా రాణిస్తున్న ఈ లక్కీ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. సోషల్ ​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్​తో కనిపించి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది.

- Advertisement -
rakul-preet-singh-white dress Images

తాజాగా తక్సేడో​ సూట్​లో దిగిన కొత్త ఫొటోలను షేర్ చేసింది రకుల్. ఈ డ్రెస్సు నెటిజన్లకు బాగా నచ్చేసింది. వెంటనే ఆ డ్రెస్సు ధర ఎంత ఉందో కనుక్కుందామని గూగుల్​ని అడిగారు. గూగుల్ చెప్పిన ఆన్సర్ విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే రకుల్ వేసుకున్న ఆ డ్రెస్ ధర అక్షరాల రూ.86 వేలంట. ఆ చిన్న షూట్​ డ్రెస్​ రేటు తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

rakul-preet-singh-white dress stills

ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేని రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రివాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో జనవరి 20న స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here