HomeTagsRakul Preet WHite Dress Photos

Tag: Rakul Preet WHite Dress Photos

Rakul Preet Singh : వైట్​సూట్​లో రకుల్ వయ్యారాలు

Rakul Preet Singh .. రోజురోజుకు బొత్తిగా సన్నబడిపోతోంది. అయినా ఫిట్​గానే కనిపిస్తోంది. రోజూ ఫొటోషూట్స్​తో సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్​ను ఖుష్ చేస్తోంది. తాజాగా రకుల్ పోస్టు చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వైట్ డ్రెస్​లో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ మత్తెక్కించే...