Sridevi Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’ రొమాంటిక్ సాంగ్ వచ్చేసిందోచ్..ఎలా ఉందంటే?

- Advertisement -


Sridevi Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’..మాస్ జొనర్ లో ఈ సినిమా కథ ఉంటుంది..మొన్నీ మధ్య ఈ సినిమా సినిమా నుంచి బాస్ పార్టీ సాంగ్ విడుదల అయ్యింది..ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేశారు.’నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ ట్యూన్ ఆకట్టుకునే విధంగా ఉంది.

 Sridevi Chiranjeevi
 Sridevi Chiranjeevi 

Sridevi Chiranjeevi : దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే ‘బాస్ పార్టీ’ సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ అయింది. మొదట ఈ పాటపై కొంత నెగిటివిటీ వచ్చినా, ఇప్పుడు రిపీట్స్‌లో కూడా వింటున్నారు. ఈ పాటను జస్ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. బాస్ పార్టీ తరహలోనే దీనికి కూడా లిరిక్స్‌ను దేవిశ్రీ ప్రసాద్‌నే అందించారు. అయితే సేమ్ మ్యూజిక్ వస్తుందని టాక్ వినిపిస్తోంది..

ఈ పాటతో దేవి మెగా అభిమానులు పెద్దగా అలరించలేదని టాక్ వినిపిస్తోంది..ఈ పాట తో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు..వాల్తేరు వీరయ్య’ జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది..ఇక సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందోనని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా జనాలను ఆకట్టుకుందో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here